మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన స్టార్ డైరెక్టర్ అల్లుడు.. వీడియో

తమిళ్ స్టార్ డైరెక్టర్‌ శంకర్ అల్లుడు.. క్రికెటర్‌ రోహిత్‌ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. లైంగిక దాడి ఆరోపణ నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడీ విషయం అటు కోలివుడ్‌లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది.

Phani CH

|

Oct 27, 2021 | 11:14 AM

తమిళ్ స్టార్ డైరెక్టర్‌ శంకర్ అల్లుడు.. క్రికెటర్‌ రోహిత్‌ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. లైంగిక దాడి ఆరోపణ నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడీ విషయం అటు కోలివుడ్‌లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది. 16 ఏళ్ల మైనర్‌ బాలికను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో రోహిత్‌, మిగలిన అయిదుగురి పై పోలీసులు కేసు నమోదు చేశారు. క్రికెట్ ప్రాక్టీస్‌కు వచ్చిన మైనర్‌ బాలిక పై రోహిత్ లైంగింక దాడి చేశాడు. అయితే బాధితురాలు పుదుచ్చెరిలోని మెట్టుపాళ‌య‌మ్ పోలీస్ స్టేష‌న్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రికెటర్‌ రోహిత్‌, అతడి తండ్రి దామోదరన్‌, కోచ్‌ థమరాయ్‌ కన్నన్‌తో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Amazon Prime: అనుకున్నట్టే అయింది.. సినిమా ప్రియులకు షాక్ ఇచ్చిన అమెజాన్.. ఇకనుండి ప్రైమ్‌ ధరలు..?? వీడియో

Viral Video: చావైనా, బతుకైనా అమ్మతోనే.. కోతి ఫోటో చూసి కంటతడి పెడుతున్న నెటిజెన్స్ ..

Egg Popcorn: ఇదేం పాప్‌కార్న్‌ సామీ.. ఇవేం వంటలు అంటున్న కొంతమంది నెటిజన్లు

మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన స్టార్ డైరెక్టర్ అల్లుడు.. వీడియో

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu