విమానాల్లో ఆ వస్తువులు అతిగా వేడెక్కుతున్నాయ్‌

|

Sep 14, 2024 | 1:48 PM

లిథియం అయాన్‌ బ్యాటరీ ఉన్న పరికరాలు విమాన ప్రయాణ సమయంలో అతిగా వేడెక్కుతున్నట్లు తాజా నివేదిక ఒకటి బయటపెట్టింది. అయితే, అటువంటి వస్తువులను ప్రయాణికులు చెకింగ్‌ బ్యాగుల్లో ఉంచుకోవడం ఆందోళనకర విషయమని తెలిపింది. అతిగా వేడెక్కి పేలిపోయే ఘటనలు అరుదుగా జరుగుతున్నప్పటికీ.. 2019-2023 మధ్యకాలంలో ఈ తరహా ఘటనల్లో 28శాతం పెరుగుదల కనిపించినట్లు భద్రతా ప్రమాణాల సంస్థ యూఎల్‌ స్టాండర్డ్స్‌ తాజా నివేదికలో తెలిపింది.

లిథియం అయాన్‌ బ్యాటరీ ఉన్న పరికరాలు విమాన ప్రయాణ సమయంలో అతిగా వేడెక్కుతున్నట్లు తాజా నివేదిక ఒకటి బయటపెట్టింది. అయితే, అటువంటి వస్తువులను ప్రయాణికులు చెకింగ్‌ బ్యాగుల్లో ఉంచుకోవడం ఆందోళనకర విషయమని తెలిపింది. అతిగా వేడెక్కి పేలిపోయే ఘటనలు అరుదుగా జరుగుతున్నప్పటికీ.. 2019-2023 మధ్యకాలంలో ఈ తరహా ఘటనల్లో 28శాతం పెరుగుదల కనిపించినట్లు భద్రతా ప్రమాణాల సంస్థ యూఎల్‌ స్టాండర్డ్స్‌ తాజా నివేదికలో తెలిపింది. 35 విమానాల్లో నమోదైన కేసుల ఆధారంగా చూస్తే 60శాతం కేసుల్లో ప్రయాణికుల సీటుకు సమీపంలోనే ఓవర్‌ హీటింగ్‌ ఘటనలు జరిగాయి. అయితే, పోర్టబుల్‌ ఛార్జర్లను నిబంధనలకు విరుద్ధంగా తనిఖీ చేసిన బ్యాగుల్లోనే పెట్టుకుంటున్నట్లు సర్వేలో బయటపడింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యాపిల్‌ సీఈవోతో ముచ్చటించిన సిద్ధార్థ్‌, అదితి

అక్కడ తోడేళ్లు… ఇక్కడ నక్కలు.. మనుషులపై దాడులు

ఇకపై శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వసూలు.. ఎంత దూరం ప్రయాణిస్తే అంతవరకే !!

అద్దెకుండేవారు చనిపోతే ఇంటికి తేకూడదా ??

ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. సోషల్‌ మీడియా బ్యాన్‌.. ఎందుకో తెలుసా ??