బంగ్లాదేశ్‌లో ఆగని హింసాకాండ.. నేత హత్యతో చెలరేగిన అల్లర్లు, నిరసనలు

Updated on: Dec 22, 2025 | 6:39 PM

బంగ్లాదేశ్‌లో రాజకీయ హింస కొనసాగుతోంది. ఇటీవల భారత వ్యతిరేకి ఇంక్విలాబి మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య తరువాత దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా నేషనల్ సిటిజన్ పార్టీ సీనియర్ నేత మోతేలెట్ సికిందర్‌పై హత్యాయత్నం జరిగింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇంక్విలాబి మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో చెలరేగిన హింస ఇంకా కొనసాగుతోంది. ఈ పరిణామాల మధ్య బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ సీనియర్ నేత మోతేలెట్ సికిందర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు ఖులానా పట్టణంలోని ఆయన నివాసం వద్ద కాల్పులు జరిపారు. ఈ దాడిలో సికిందర్ తలకు తీవ్ర గాయాలై, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: మహిళలకు భారీ షాక్‌.. రాత్రికి రాత్రే పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు

Dubai: నదుల్లా మారిన దుబాయ్‌ రోడ్లు..

కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..

రెండు నెలల ఆపరేషన్‌ సక్సెస్‌.. బోనులో చిక్కిన మ్యాన్‌ ఈటర్‌

అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే