కిలాడీ లేడీలు.. అప్పులు ఎగ్గొట్టేందుకు ఏం చేశారో చూడండి
అప్పులు ఎగ్గొట్టేందుకు ఓ ముగ్గురు కిలాడీ లేడీలు క్రిమినల్స్‌గా మారారు. ఆప్యాయంగా మాట్లాడుతూ జనాలను బుట్టలో వేసుకుంటారు. ఆనక సైనైడ్‌తో సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తారు. తెనాలిలోని యడ్ల లింగయ్య కాలనీ ఈ ఏడాది జూన్ నెలలో రజిని అనే మహిళ ఆటోను బాడుగకు మాట్లాడుకుంది. వడ్లమూడి వద్ద నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాలని డ్రైవర్‌కు చెప్పింది.
అప్పులు ఎగ్గొట్టేందుకు ఓ ముగ్గురు కిలాడీ లేడీలు క్రిమినల్స్‌గా మారారు. ఆప్యాయంగా మాట్లాడుతూ జనాలను బుట్టలో వేసుకుంటారు. ఆనక సైనైడ్‌తో సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తారు. తెనాలిలోని యడ్ల లింగయ్య కాలనీ ఈ ఏడాది జూన్ నెలలో రజిని అనే మహిళ ఆటోను బాడుగకు మాట్లాడుకుంది. వడ్లమూడి వద్ద నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాలని డ్రైవర్‌కు చెప్పింది. ఆటోలో రజినితోపాటు నాగూర్ బీ అనే మహిళ కూడా ఎక్కింది. వీరితోపాటు వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి అనే మహిళ ఆటోను ఫాలో అవుతూ బైక్‌పై వచ్చింది. మార్గమధ్యలో ఆటో డ్రైవర్ చేత రజిని బ్రీజర్ కొనిపించింది. రజిని, నాగూర్ బీ, వెంకటేశ్వరి వడ్లమూడి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ నాగూర్ బీ కి ఇవ్వాలనుకున్న బ్రీజర్‌లో సైనేడ్ కలిపి ఇచ్చారు రజిని, వెంకటేశ్వరి. బ్రీజర్ త్రాగిన వెంటనే నాగూర్ బీ చనిపోయింది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలును తీసుకుని ఇద్దరూ మహిళలు అక్కడ నుండి వెళ్లిపోయారు. నాగూర్ బీ మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆటో డ్రైవర్‌ను విచారించగా రజిని అనే మహిళ ఆటోలో వచ్చినట్లు డ్రైవర్ చెప్పాడు. యడ్ల లింగయ్య కాలనీకి చెందిన రజినిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓర్నీ.. కొట్టకుండానే చేతి పంపుల నుంచి ఉబికి వస్తోన్న నీరు
ఏపీలోనూ హైడ్రా లాంటిది ఏర్పాటు చేస్తారా ??
మంచు విష్ణుపై దారుణ ట్రోల్స్.. శివబాలాజీ ఫిర్యాదుతో పోలీస్ యాక్షన్
Bigg Boss 8 Telugu: బయటకు వచ్చిన ఏడుపు స్టార్ మణికంఠ పెళ్లి వీడియో
విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు.. ఈజీగా తెలుసుకునేలా.. !
మంటల్లో కావేరి ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన ముప్పు
చిలుకూరు బాలాజీ ఆలయాన్ని.. టార్గెట్ చేసిన అమెరికా
రెచ్చిపోయిన దొంగలు.. ఒకే ఇంట్లో 120 తులాల బంగారం, కేజీ వెండి చోరీ
తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్!
అడ్డంగా దొరికిపోయిన వందే భారత్ టీటీఈ.. వీడియో వైరల్
బిడ్డను పెంచడానికి రూ.6.5 కోట్లా ??

