మంచు విష్ణుపై దారుణ ట్రోల్స్.. శివబాలాజీ ఫిర్యాదుతో పోలీస్ యాక్షన్
ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రెటీస్, వారి కుటుంబ సభ్యులపై ట్రోలింగ్స్, అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారు పలువురు యూట్యూబర్స్. ఇక ఇలాంటి యూట్యూబర్స్ పైనే ఇప్పటికే యుద్ధం ప్రకిటించింది మూవీ ఆర్టిస్ట్ అపోసియేషన్. నటీనటుల గురించి అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్న పలు యూట్యూబ్ ఛానల్స్ ను బ్యాన్ కూడా చేయించింది. త్వరలోనే మరికొన్ని ఛానల్స్ గురించి కంప్లైంట్ చేస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రెటీస్, వారి కుటుంబ సభ్యులపై ట్రోలింగ్స్, అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారు పలువురు యూట్యూబర్స్. ఇక ఇలాంటి యూట్యూబర్స్ పైనే ఇప్పటికే యుద్ధం ప్రకిటించింది మూవీ ఆర్టిస్ట్ అపోసియేషన్. నటీనటుల గురించి అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్న పలు యూట్యూబ్ ఛానల్స్ ను బ్యాన్ కూడా చేయించింది. త్వరలోనే మరికొన్ని ఛానల్స్ గురించి కంప్లైంట్ చేస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఓ యూట్యూబర్ పై నటుడు శివబాలాజీ ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇక అసలు విషయం ఏంటంటే! హీరో మంచు విష్ణుతోపాటు మరికొందరు నటీనటులపై విజయ్ చంద్రహాసన్ అనే యూట్యూబర్ నెగిటివ్ ట్రోల్స్ చేశాడు. ఇక ఇది గమనించిన ‘మా’ కోశాధికారి నటుడు శివ బాలాజీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bigg Boss 8 Telugu: బయటకు వచ్చిన ఏడుపు స్టార్ మణికంఠ పెళ్లి వీడియో
Stree 2: OTT డేట్ ఫిక్స్.. ఇక నవ్వుతూ భయపడేందుకు గెట్ రెడీ
TOP 9 ET News: యానిమల్ డైరెక్టర్‌తో NTR..ఏదో సంచలనం జరగబోతోందా ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

