TOP 9 ET News: యానిమల్ డైరెక్టర్‌తో NTR..ఏదో సంచలనం జరగబోతోందా ??
యానిమల్ సినిమా కాదు.. అంతకు ముందు అర్జున్ రెడ్డి సినిమాతోనే మోస్ట్ వైలెంట్ అండ్ ఎనర్జటిక్ డైరెక్టరగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న సందీప్ రెడ్డి వంగా..యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కలిశారు. తారక్‌తో మాట్లాడుతున్న ఓ ఫోటోతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. అంతేకాదు సంచలనంగా ఏదో జరగబోతోందా? ఏదైనా మరో కొత్త సినిమాకు ప్లాన్ పడుతుందా అనే కామెంట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి వస్తోంది.
యానిమల్ సినిమా కాదు.. అంతకు ముందు అర్జున్ రెడ్డి సినిమాతోనే మోస్ట్ వైలెంట్ అండ్ ఎనర్జటిక్ డైరెక్టరగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న సందీప్ రెడ్డి వంగా..యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కలిశారు. తారక్‌తో మాట్లాడుతున్న ఓ ఫోటోతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. అంతేకాదు సంచలనంగా ఏదో జరగబోతోందా? ఏదైనా మరో కొత్త సినిమాకు ప్లాన్ పడుతుందా అనే కామెంట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి వస్తోంది. ఎప్పుడెప్పుడా అని, దేవర ఊచకోతను విట్ చేయాలని చూస్తున్న ఫ్యాన్స్‌కు.. దేవర విశ్వరూపం చూసి అడ్రినలిన్ రష్‌తో తరించాలని థింక్ చేస్తున్న ఫ్యాన్స్‌కు… దేవర నుంచే మరో అప్డేట్ వచ్చింది. ఆకాశం వణికిపోతోంది.. అలలు ఎగసిపడుతున్నాయంటూ.. అత్యంత ఘోరమైన మారణహోమానికి ఇదే సంకేతం అంటూ… దేవర టీం నుంచి ఓ పోస్ట్ బయటికి వచ్చింది. ఇది కాస్తా రేపు అంటే సెప్టెంబర్ 10న సాయంత్రం 5:04 గంటలకు రిలీజ్ అయ్యే ఈ మూవీ ట్రైలర్‌కు చిన్న ఎలిమేటెడ్ మూమెంట్‌లా మారింది. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: అక్కడ పార్క్ చేశారంటే.. మీ బైక్ సీదా అస్సాంకే వాయుకాలుష్యం.. పురుషులపై ఎఫెక్ట్ !! 5 లక్షల మందిపై అధ్యయనం బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న నటి హీనా ఖాన్‌కు మరో షాక్ అవును.. రాజ్‌తరుణ్ నిందితుడే పోలీసుల చార్జిషీట్ కోల్‌కత ట్రైనీ డాక్టర్ పై జరిగింది గ్యాంగ్ రే***ప్ కాదా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

