Bigg Boss 8 Telugu: బయటకు వచ్చిన ఏడుపు స్టార్ మణికంఠ పెళ్లి వీడియో
బిగ్బాస్ సీజన్ 8 మొదలై అప్పుడే వారం రోజులు గడిచింది. మొత్తం 14 మందితో ప్రారంభమైన ఈ షో.. మొదటి రోజు నుంచే గొడవలు, అలకలు, ఏడుపులతో మంచి రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా తొలివారం మొత్తం బిగ్బాస్ ఇంట్లోనే కాకుండా ఇటు సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అయ్యాడు నాగ మణికంఠ. అప్పటివరకు ఎవరికీ తెలియని నాగ మణికంఠ..
బిగ్బాస్ సీజన్ 8 మొదలై అప్పుడే వారం రోజులు గడిచింది. మొత్తం 14 మందితో ప్రారంభమైన ఈ షో.. మొదటి రోజు నుంచే గొడవలు, అలకలు, ఏడుపులతో మంచి రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా తొలివారం మొత్తం బిగ్బాస్ ఇంట్లోనే కాకుండా ఇటు సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అయ్యాడు నాగ మణికంఠ. అప్పటివరకు ఎవరికీ తెలియని నాగ మణికంఠ.. తన లైఫ్, గతం గురించి చెబుతూ తన స్పెషల్ వీడియోతోనే అందరిని దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోవడం.. ఆ తర్వాత తల్లి మరో పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత ఇంట్లో గొడవలు, తల్లి మరణం.. ఇంట్లో నుంచి బయటకు వచ్చేయడం.. జాబ్, పెళ్లి, భార్య, కూతురు ఇలా తన గురించి అన్ని విషయాలు చెబుతూ ప్రేక్షకులు అందరూ అయ్యో పాపం అనేలా చేశాడు. అంతేకాదు తన గురించి అందరూ ఆరా తీసేలా చేసుకున్నాడు మణికంఠ. ఇక ఈక్రమంలోనే ఈ బిగ్ బాస్ సింపథీ స్టార్ పెళ్లి వీడియో బయటికి వచ్చింది. అది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Stree 2: OTT డేట్ ఫిక్స్.. ఇక నవ్వుతూ భయపడేందుకు గెట్ రెడీ
TOP 9 ET News: యానిమల్ డైరెక్టర్‌తో NTR..ఏదో సంచలనం జరగబోతోందా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

