Stree 2: OTT డేట్ ఫిక్స్.. ఇక నవ్వుతూ భయపడేందుకు గెట్ రెడీ
ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసిన ఫిల్మ్ స్త్రీ 2. కేవలం 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 750 కోట్లకు పైగా వసూలు చేసింది. నవ్విస్తూ అందర్నీ భయపెట్టింది. ఈ ఏడాదిలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన హిందీ సినిమాల్లో మొదటి స్థానంలో నిలిచింది. థియేటర్లలో రిలీజ్ అయి నాలుగు వారాలు దాటినా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.
ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసిన ఫిల్మ్ స్త్రీ 2. కేవలం 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 750 కోట్లకు పైగా వసూలు చేసింది. నవ్విస్తూ అందర్నీ భయపెట్టింది. ఈ ఏడాదిలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన హిందీ సినిమాల్లో మొదటి స్థానంలో నిలిచింది. థియేటర్లలో రిలీజ్ అయి నాలుగు వారాలు దాటినా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇలాంటి దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటోన్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. భారీ రేట్‌కు ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. ఈ మూవీని సెప్టెంబర్ 27 నుంచి తమ ప్లాట్ ఫాంలోకి అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ బయటికి రానప్పటికీ.. ఈ న్యూస్ ఈమూవీ టీం నుంచి బయటికి వచ్చింది. ఇది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్త్రీ 2 మూవీ పై వెయిటింగ్ ఇప్పుడు పీక్స్‌లో ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: యానిమల్ డైరెక్టర్‌తో NTR..ఏదో సంచలనం జరగబోతోందా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

