Winter Health Care: జలుబు ఓపట్టాన వదలడంలేదా.. అయితే ఇలా చేయండి..

Winter Health Care: జలుబు ఓపట్టాన వదలడంలేదా.. అయితే ఇలా చేయండి..

Phani CH

|

Updated on: Nov 24, 2022 | 9:09 AM

చలికాలంలో చాలామంది తరచుగా జలుబు, దగ్గు వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. చలి కారణంగా ముక్కు రంద్రాలు బ్లాక్ అవుతాయి.

చలికాలంలో చాలామంది తరచుగా జలుబు, దగ్గు వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. చలి కారణంగా ముక్కు రంద్రాలు బ్లాక్ అవుతాయి. అలాంటి సమయంలో ఆవిరి పడుతుంటారు. అయితే, ఆవిరి పట్టడానికి ఉపయోగించే నీటిలో కొన్ని పదార్థాలను కలపడం ద్వారా జలుబు సమస్య త్వరగా తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జలుబు, ఫ్లూ సమస్య నుంచి త్వరగా బయటపడేందుకు ఇది చాలా ఉపకరిస్తుందంటున్నారు. ఆవిరి పట్టే నీటిలో 1 నుంచి 2 టీ స్ఫూన్ల వామును వేసి ఆవిరి పడితే జలుబు దగ్గునుండి త్వరగా ఉపశమనం కలుగుతుందట. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జలుబును త్వరగా నయం చేస్తాయట. అలాగే పుదీనా ఆకులు. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి, అవి బ్లాక్ అయిన ముక్కు రంద్రాలను ఫ్రీ చేస్తుంది. ఇందుకోసం 2 నుంచి 3 చుక్కల పుదీనా నూనెను ఆవిరి పట్టే నీటిలో వేయాలి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వ్యాయామం చేయాలంటే దుస్తులు అడ్డుకావు !! చీరకట్టుతో మహిళ వర్కవుట్స్‌ అదరగొట్టిందిగా !!

కోడిని స్వాహా చేద్దామని దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. కానీ సీన్‌ రివర్స్‌అయి..

ఒరబ్బయ్య ఆహా.. అంటూ అదరగొట్టిన చిన్నారి.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

Bruce Lee Death Mystery: 49 ఏళ్ల తరువాత వీడిన ‘బ్రూస్‌ లీ’ మరణ రహస్యం !! ఎలా చనిపోయాడంటే ??

చైనాలో మేకల వింత ప్రవర్తన !! 12 రోజులపాటు ఒకేచోట..

 

Published on: Nov 24, 2022 09:09 AM