వ్యాయామం చేయాలంటే దుస్తులు అడ్డుకావు !! చీరకట్టుతో మహిళ వర్కవుట్స్ అదరగొట్టిందిగా !!
ఆరోగ్యపరంగా వ్యాయామం శరీరానికి ఎంతో అవసరం. ఈ విషయం అందరికీ తెలిసిందే.. నిపుణులు కూడా తరచూ చెబుతూ ఉంటారు.
ఆరోగ్యపరంగా వ్యాయామం శరీరానికి ఎంతో అవసరం. ఈ విషయం అందరికీ తెలిసిందే.. నిపుణులు కూడా తరచూ చెబుతూ ఉంటారు. వయసు పైబడుతున్నకొద్దీ ఎదురయ్యే అనారోగ్య సమస్యలను వ్యాయామంతో దూరంచేసుకోవచ్చని తమిళనాడుకు చెందిన ఓ మహిళ చెబుతోంది. చెప్పడమే కాదు, స్వయంగా వ్యాయామం చేసి చూపిస్తోంది. 56 ఏళ్ల వయసులో చీరకట్టుతోనే వ్యాయామం చేస్తోంది ఈ మహిళ. వ్యాయామం చేయడానికి ఏదీ అడ్డుకాదని చాటిచెబుతోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ గా మారింది. చెన్నైకి చెందిన 56 ఏళ్ల మహిళ మోకాళ్ల నొప్పులతో చాలా రోజులు ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. అయినా ఉపయోగం లేకపోవడంతో కొడుకు సలహామేరకు జిమ్ లో చేరింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో కొన్నాళ్లకే మార్పు కనబడిందని చెబుతోంది. ఇప్పుడు ఆరోగ్యంగా, చురుకుగా ఉన్నానని వివరించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోడిని స్వాహా చేద్దామని దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. కానీ సీన్ రివర్స్‌అయి..
ఒరబ్బయ్య ఆహా.. అంటూ అదరగొట్టిన చిన్నారి.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో
Bruce Lee Death Mystery: 49 ఏళ్ల తరువాత వీడిన ‘బ్రూస్ లీ’ మరణ రహస్యం !! ఎలా చనిపోయాడంటే ??
చైనాలో మేకల వింత ప్రవర్తన !! 12 రోజులపాటు ఒకేచోట..
Chilika Lake: చిలిక లేక్‌లో వలస పక్షుల సందడి .. మెస్మరైజింగ్ వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

