కోడిని స్వాహా చేద్దామని దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. కానీ సీన్ రివర్స్‌అయి..
పాములంటేనే ఎవరికైనా వణుకుపుడుతుంది. ఇక పెద్ద పెద్ద కొండచిలువలు అంటే ఇక చెప్పనక్కర్లేదు. తాజాగా ఓ భారీ కొండచిలువకు సంబంధించిన వీడియో నెటిజన్లకు వణుకుపుట్టిస్తోంది.
పాములంటేనే ఎవరికైనా వణుకుపుడుతుంది. ఇక పెద్ద పెద్ద కొండచిలువలు అంటే ఇక చెప్పనక్కర్లేదు. తాజాగా ఓ భారీ కొండచిలువకు సంబంధించిన వీడియో నెటిజన్లకు వణుకుపుట్టిస్తోంది. ఈ వీడియోలో ఓ కోడిని తన ఆహారంగా చేసుకోడానికి దూసుకొచ్చిన కొండచిలువ ఊహించని విధంగా ఇరుక్కుపోయింది. దానిని బంధించడానికి ఎరగా ఆ కోడిని ఉంచారని గ్రహించలేకపోయింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కొండచిలువను పట్టుకోడానికి ఓ కోడి పిల్లని ఉంచి దాని ముందు పైప్‌ను అమర్చారు. కోడి పిల్ల కోసం దూసుకొచ్చిన కొండచిలువ పైప్‌లో ఇరుక్కుపోయి బయటకు రాలేక చాలా ఇబ్బంది పడింది. ఈ వీడియోను ఆడ్లీ టెర్రిఫైయింగ్ అనే ట్విట్టర్ పేజ్ ఈ వీడియోను షేర్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒరబ్బయ్య ఆహా.. అంటూ అదరగొట్టిన చిన్నారి.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో
Bruce Lee Death Mystery: 49 ఏళ్ల తరువాత వీడిన ‘బ్రూస్ లీ’ మరణ రహస్యం !! ఎలా చనిపోయాడంటే ??
చైనాలో మేకల వింత ప్రవర్తన !! 12 రోజులపాటు ఒకేచోట..
Chilika Lake: చిలిక లేక్‌లో వలస పక్షుల సందడి .. మెస్మరైజింగ్ వీడియో
20 అడుగుల గిరి నాగుపాము.. చూస్తే వణుకు పుట్టాల్సిందే !!
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్.. దెబ్బకు కళ్లు బైర్లు
మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు..

