స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు !! పురాణాలు ఏం చెబుతున్నాయంటే ??
ఆలయాల్లో, ఇంట్లో పూజ చేసే సమయంలో చాలామంది సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు. అయితే పురుషులు మాత్రమే చేయాలని, మహిళలు చేయకూడదని పండితులు చెబుతారు.
ఆలయాల్లో, ఇంట్లో పూజ చేసే సమయంలో చాలామంది సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు. అయితే పురుషులు మాత్రమే చేయాలని, మహిళలు చేయకూడదని పండితులు చెబుతారు. ఇందుకు కారణమేంటే.. సాష్టాంగ అంటే 8 అంగాలతో నమస్కారం చేయడం అర్థం. మనిషి సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయాల్లో బోర్లా పడుకుని ఆ అంగాలతో చేసిన తప్పులను క్షమించమని వేడుకుంటారు. ఉరస్సుతో నమస్కారం చేసేటపుడు ఛాతి, శిరస్సుతో నమస్కారం చేసేటపుడు నుదురు, దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని తలుచుకోవాలి.
Also Watch:
ప్రపంచంలోనే ఇది అతి పొడవైన కారు !! వరల్డ్ రికార్డు !!
వందల ఎత్తులో రోప్ వాక్ !! స్టంట్ చేసి మెస్మరైజ్ చేసిన వ్యక్తి !!
భారీ వంటకాన్ని రెడీ చేసిన చెఫ్‌లు !! తినేందుకు క్యూ కట్టిన జనం !!
అట్లుంటది మరి రష్మికతో !! ఒక్క పాటకు ఈ బ్యూటీ రెమ్యునరేషన్ తెలిస్తే అదిరిపడాల్సిందే !!
‘రాధేశ్యామ్’పై ఆర్జీవీ రివ్యూ !! ఎవ్వరూ కనిపెట్టలేని లోపం చూపించిన వర్మ !!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

