TTD: నెయ్యి కొనుగోలుకు టీటీడీ ఫాలో అయ్యే రూల్స్ ఇవే

TTD: నెయ్యి కొనుగోలుకు టీటీడీ ఫాలో అయ్యే రూల్స్ ఇవే

Phani CH

|

Updated on: Sep 24, 2024 | 2:08 PM

తిరుమల లడ్డూ కల్తీపై మాటలు మంటలు చల్లారడం లేదు. ఈ వివాదమంతా లడ్డూ చుట్టూ తిరుగుతోంది. శ్రీవారికి ప్రసాదాల కోసం నెయ్యిని సరఫరా చేయాలంటే.. తిరుమల తిరుపతి దేవస్థానానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. అవేంటి? వాటిని ఆయా సంస్థలు పాటించకపోతే దేవస్థానం.. ఆ సంస్థలపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది? ఇక తెలిసో, తెలియకో చేసిన దోషాలు పోవడానికి టీటీడీ ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు ఆగస్టు 15 నుంచి పవిత్రోత్సవాలను నిర్వహిస్తుంది.

తిరుమల లడ్డూ కల్తీపై మాటలు మంటలు చల్లారడం లేదు. ఈ వివాదమంతా లడ్డూ చుట్టూ తిరుగుతోంది. శ్రీవారికి ప్రసాదాల కోసం నెయ్యిని సరఫరా చేయాలంటే.. తిరుమల తిరుపతి దేవస్థానానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. అవేంటి? వాటిని ఆయా సంస్థలు పాటించకపోతే దేవస్థానం.. ఆ సంస్థలపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది? ఇక తెలిసో, తెలియకో చేసిన దోషాలు పోవడానికి టీటీడీ ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు ఆగస్టు 15 నుంచి పవిత్రోత్సవాలను నిర్వహిస్తుంది. ఈసారీ ఈ యాగాన్ని చేశారు. అయినా మళ్లీ శాంతి హోమం చేయడానికి చేయడానికి కారణమేంటి? అసలు దీని ప్రత్యేకత ఏమిటి? దీంతో పాటు నిర్వహించిన పంచగవ్య ప్రోక్షణ ఉద్దేశమేంటి? ఇక శ్రీవారి లడ్డూల తయారీకి ఉపయోగించే నందినీ నెయ్యిని తీసుకువచ్చే వాహనాల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ డీటైల్స్ అన్ని ఇప్పుడు చూద్దాం. టీటీడీ ప్రసాదాల్లో వినియోగించే నెయ్యి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం కల్తీకి అవకాశం ఉండకూడదు. ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించింది. ఇప్పుడు జరుగుతున్న వివాదమంతా నెయ్యి చుట్టూ నడుస్తోంది. అందుకే ఇలాంటి స్వచ్ఛమైన నెయ్యిని సరఫరా చేసే సంస్థల విషయంలో టీటీడీ కొన్ని నిబంధనలను అనుసరిస్తోంది. దీనిప్రకారం చూస్తే.. టెండర్ లో పాల్గోవడానికి ముందు మూడేళ్లపాటు డెయిరీని మెయింటైన్ చేసిన ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: దేవర ఎఫెక్ట్.. జాగ్రత్త పడిన పుష్ప2

కాఫీ ప్రియులకు గుడ్‌ న్యూస్‌ !! రోజుకు 3 కప్పులు కాఫీతో ??

చికెన్ గున్యాతో బాధపడుతున్నా.. బాడీ పెయిన్స్ భరిస్తూనే ఈవెంట్‌కు చిరు…

మా అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయ్యింది.. దయచేసి మా బిడ్డను బద్నాం చేయకండి !!

Mathu Vadalara 2: OTTలోకి వచ్చేస్తున్న మత్తు వదలరా 2