Leopard: కోతి కాదు చిరుతే.. చెట్లపై యమ జంపింగ్‌లు చేస్తున్న చిరుత.. చూస్తే షాకే.. వీడియో

Leopard climbs trees: జంతు ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. ఆధునిక ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఇప్పుడు

Leopard: కోతి కాదు చిరుతే.. చెట్లపై యమ జంపింగ్‌లు చేస్తున్న చిరుత.. చూస్తే షాకే.. వీడియో
Leopard Climbs Trees
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 03, 2021 | 5:22 PM

Leopard climbs trees: జంతు ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. ఆధునిక ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఇప్పుడు ఆ అద్భుతాలన్నీ మనకు అరచేతిలోనే దర్శనమవుతున్నాయి. వింతలు, పలు విశేషాలు మనల్ని ఆహ్లాదపరచడంతోపాటు.. షాకయ్యేలా చేస్తుంటాయి. ప్రస్తుతం అడవి జంతులకు సంబంధించిన చిత్రవిచిత్రమైన వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. వాటిల్లో కొన్ని భయం కలించే విధంగా ఉంటే, మరికొన్ని క్యూట్‌గా ఉంటున్నాయి. తాజాగా ఓ చిరుతపులి వీడియో తెగ ఆకట్టుకుంటోంది. అచ్చం కోతి లాగా జంప్ చేస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మామూలుగా కోతులు చెట్లకొమ్మలపై చాలా సులువుగా జంప్‌ చేయటం చూస్తుంటాయి. అయితే, ఇక్కడ ఓ చిరుత పులి ఎంతో ఈజీగా చెట్టు ఎక్కేస్తోంది. అంతేకాదు, ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు కూడా ఇట్టే దూకేస్తోంది. కోతులు దూకేసిన సులువుగా చిరుత కూడా చెట్లు ఎక్కగలదని ప్రపంచానికి తెలియజేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఘటన జరిగిందో ఎక్కడో తెలియదు గానీ, చెట్టెక్కుతున్న చిరుతపులి మాత్రం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. అయితే.. ఈ చిరుతను చూసిన నెటిజన్లు షాక్‌‌కు గురై తెగ కామెంట్లు పెడుతున్నారు. కొతి కాదు .. ఇది చిరుతేనంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా వీడియోను చూడండి..

దండిగా లాభాలను ఇస్తున్న వెండి.. ఆ విషయంలో బంగారంతో పోటీ..!
దండిగా లాభాలను ఇస్తున్న వెండి.. ఆ విషయంలో బంగారంతో పోటీ..!
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
దిల్‌ రాజు మనవడు, మనవరాలిని చూశారా? ఇషిక శారీ ఫంక్షన్ ఫొటోస్
దిల్‌ రాజు మనవడు, మనవరాలిని చూశారా? ఇషిక శారీ ఫంక్షన్ ఫొటోస్
రూ. 18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్..
రూ. 18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్..
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే