చనువిచ్చిందికదా అని చొరవ తీసుకున్నాడు.. చివరికి..
అడవి జంతువులను దగ్గరగా చూడాలంటే జూలకో, సఫారీకో వెళ్లాలి. అక్కడే అడవి జంతువులను ప్రత్యక్షంగా దగ్గరగా చూడొచ్చు. మామూలుగా అయితే సింహం అంటే మనుషులకే కాదు, సాటి జంతువులకు కూడా భయమే. అటాంటిది ఓ యువకుడు సింహంతోనే ఆటలాడాలనుకున్నాడు. చివరికి చావుతప్పి కన్నులొట్టబోయింది అన్నట్టు చేతివేలుని పోగొట్టుకున్నాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అడవి జంతువులను దగ్గరగా చూడాలంటే జూలకో, సఫారీకో వెళ్లాలి. అక్కడే అడవి జంతువులను ప్రత్యక్షంగా దగ్గరగా చూడొచ్చు. మామూలుగా అయితే సింహం అంటే మనుషులకే కాదు, సాటి జంతువులకు కూడా భయమే. అటాంటిది ఓ యువకుడు సింహంతోనే ఆటలాడాలనుకున్నాడు. చివరికి చావుతప్పి కన్నులొట్టబోయింది అన్నట్టు చేతివేలుని పోగొట్టుకున్నాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. జమైకాలో జూలో కొందరు సందర్శకులు జంతువులను చూస్తున్నారు. అలా చూస్తూ చూస్తూ సింహం ఉన్న డెన్ దగ్గరకి వచ్చారు. అక్కడ గ్రిల్ లోపల సింహం ఉంది. పర్యాటకులను చూస్తూ ఉంది సింహం. ఇంతలో ఓ వ్యక్తి సింహం దగ్గరకు వెళ్లి దాంతో ఆటలాడటం మొదలు పెట్టాడు. గ్రిల్ లోపలికి చెయ్యి పెట్టి సింహం ముఖాన్ని తాకాడు.. దాని చెవులను పట్టి లాగాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విసుగుకి.. విడాకులకు ఏంటి సంబంధం ??
రుతుక్రమం సక్రమంగా రావట్లేదా ?? ఈ ఒక్క డ్రింక్ తాగండి.. అన్నీ సెట్ !!
మీటరు మారుస్తారా.. డబుల్ బిల్లు కడతారా ??
సముద్ర గర్భంలో రహస్య జీవిని కనుగొన్న న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

