రుతుక్రమం సక్రమంగా రావట్లేదా ?? ఈ ఒక్క డ్రింక్‌ తాగండి.. అన్నీ సెట్‌ !!

రుతుక్రమం సక్రమంగా రావట్లేదా ?? ఈ ఒక్క డ్రింక్‌ తాగండి.. అన్నీ సెట్‌ !!

Phani CH

|

Updated on: Sep 30, 2024 | 9:42 PM

ప్రస్తుత కాలంలో మన జీవనశైలి, ఆహారంలో మార్పుల కారణంగా క్రమ రహిత పీరియడ్స్ చాలా సాధారణమైపోయింది. అయితే కొందరికీ కనీసం నెల రోజులైనా పీరియడ్స్ రాదు. ఇంకొందరిలో మూడు నెలల వరకు కూడా రాదు. కొందరికి హార్మోన్ల మార్పుల వల్ల పీరియడ్స్ రావడంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. అదేవిధంగా ఒత్తిడి, ఊబకాయం, థైరాయిడ్, పీసీఓడీ, గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల వివిధ కారణాల వల్ల పీరియడ్స్ సక్రమంగా రావు.

ప్రస్తుత కాలంలో మన జీవనశైలి, ఆహారంలో మార్పుల కారణంగా క్రమ రహిత పీరియడ్స్ చాలా సాధారణమైపోయింది. అయితే కొందరికీ కనీసం నెల రోజులైనా పీరియడ్స్ రాదు. ఇంకొందరిలో మూడు నెలల వరకు కూడా రాదు. కొందరికి హార్మోన్ల మార్పుల వల్ల పీరియడ్స్ రావడంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. అదేవిధంగా ఒత్తిడి, ఊబకాయం, థైరాయిడ్, పీసీఓడీ, గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల వివిధ కారణాల వల్ల పీరియడ్స్ సక్రమంగా రావు. ఇలాంటప్పుడు మందుల జోలికి వెళ్లకుండా ఇంట్లో తయారుచేసిన ఓ ప్రత్యేక డ్రింక్‌ తాగితే పీరియడ్స్ సమస్య తీరిపోతుందంటున్నారు నిపుణులు. ఇంట్లో లభించే పదార్థాలను ఉపయోగించి ఆ ప్రత్యేక కషాయాన్ని తయారు చేసి తాగవచ్చు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒక పాత్రలో రెండు గ్లాసుల నీళ్లు పోసి అందులో బెల్లంతోపాటు అల్లం, అజ్వానా, జీలకర్ర, ఇంగువ, దాల్చిన చెక్క, పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్‌పైన పెట్టి రెండు కప్పుల నీరు ఒక కప్పుకు తగ్గే వరకు మరిగించాలి. ఆ తర్వాత దీన్ని వడకట్టి గ్లాసులో పోసుకుని ఖాళీ కడుపుతో తాగాలి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీటరు మారుస్తారా.. డబుల్‌ బిల్లు కడతారా ??

సముద్ర గర్భంలో రహస్య జీవిని కనుగొన్న న్యూజిలాండ్‌ శాస్త్రవేత్తలు

ఊరంతా చేపల కూరే !! ఏం జరిగిందంటే ??

నడి రోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంట.. బైక్‌పైన ముద్దుల వర్షం

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు.. దసరా సెలవులపై ఫుల్ క్లారిటీ