నడి రోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంట.. బైక్‌పైన ముద్దుల వర్షం
రోజురోజుకీ యువత ఆగడాలు మితిమీరుతున్నాయి. చేతిలో బైక్, సెల్ ఫోన్ ఉంటే చాలు మాకే అంతా తెలుసంటూ చెలరేగిపోయి ప్రవర్తిస్తున్నారు. వయసుతో పని లేకుండా బైకుల పైన అమ్మాయిలను ఎక్కించుకుని నడిరోడ్డు మీదే వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం.
రోజురోజుకీ యువత ఆగడాలు మితిమీరుతున్నాయి. చేతిలో బైక్, సెల్ ఫోన్ ఉంటే చాలు మాకే అంతా తెలుసంటూ చెలరేగిపోయి ప్రవర్తిస్తున్నారు. వయసుతో పని లేకుండా బైకుల పైన అమ్మాయిలను ఎక్కించుకుని నడిరోడ్డు మీదే వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి మరో ఘటనే ఇది. హైదరాబాద్ నగరం పాతబస్తీ పహాడీషరీఫ్ ప్రధాన రహదారిలో ఓ జంట బైక్‌పై వెళ్తూ కెమెరాకు చిక్కింది. చుట్టూ ఎవరూ లేరు అనుకున్నారో.. లేక వాళ్లే ఏదైనా వేరే లోకంలో విహరిస్తున్నారో తెలియదు గానీ నడిరోడ్డు మీద ఉన్నామనే ధ్యాసే లేకుండా ప్రవర్తించారు. బైక్ నడుపుతున్న అబ్బాయి ఒడిలోనే కూర్చుంది అమ్మాయి ఏకంగా. అలా పట్టపగలు రోడ్డుపైనే హద్దులు దాటి ముద్దులు పెట్టుకుంటూ విహరించారు. హైదరాబాద్‌లో ఓ జంట రెచ్చిపోయింది. బైక్‌పైన వెళ్తూ యువతీ యువకులు ముద్దుల్లో తేలిపోయారు. బైక్ నడుపుతున్న యువకుడి ఒడిలో కూర్చుని యువతి ముద్దులు కురిపించింది. యువకుడు గాల్లో తేలిపోతూ బైక్ నడుపుతున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..

