రైలు పట్టాల మధ్య టపాసులు కాల్చిన యూట్యూబర్
చాలా మంది సోషల్ మీడియా క్రియేటర్‌లు తమ వీడియోలు ఎక్కువ మంది చూసేందుకు, ఎక్కువ లైక్‌లు వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ప్రమాదకర విన్యాసాలు చేసి చిక్కుల్లో పడుతుంటారు. ఇదే కోవకు చెందిన ఒక యూట్యూబర్ ఏకంగా రైలు పట్టాల మధ్యలో పాము బిళ్లల పటాకులు కాల్చాడు. వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. యూట్యూబ్ చానెల్ నిర్వహించే ఒక వ్యక్తి ఫులేరా-అజ్మీర్ సెక్షన్‌లోని దంత్రా రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల మధ్యలోని..
చాలా మంది సోషల్ మీడియా క్రియేటర్‌లు తమ వీడియోలు ఎక్కువ మంది చూసేందుకు, ఎక్కువ లైక్‌లు వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ప్రమాదకర విన్యాసాలు చేసి చిక్కుల్లో పడుతుంటారు. ఇదే కోవకు చెందిన ఒక యూట్యూబర్ ఏకంగా రైలు పట్టాల మధ్యలో పాము బిళ్లల పటాకులు కాల్చాడు. వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. యూట్యూబ్ చానెల్ నిర్వహించే ఒక వ్యక్తి ఫులేరా-అజ్మీర్ సెక్షన్‌లోని దంత్రా రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల మధ్యలోని సిమ్మెంట్ దిమ్మపై చాలా పాము బిళ్లలు ఉంచి ఒక్కసారిగా నిప్పంటించాడు. దీంతో దట్టంగా మంటలు, పొగలు వ్యాపించాయి. టపాసులతో పొల్యూషన్ ఎంత ప్రమాదమో చెబుతూ వీడియో షూట్ చేసాడు. ఆ సమయంలో మరో ట్రాక్‌పై పెట్రోల్ ట్యాంకులతో గూడ్స్ రైలు వెళ్లింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vande Sadharan: త్వరలో పట్టాలెక్కనున్న‘వందే సాధారణ్’ రైళ్లు.. ట్రయల్ రన్ విజయవంతం
టీ ఇవ్వలేదని సర్జరీ మధ్యలో ఆపేసిన డాక్టర్ !! మత్తుమందుతో వేచి చూసిన నలుగురు పేషెంట్లు
పండక్కి బంగారం కొంటున్నారా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి !!
Eluru: చేపలను పట్టే పండగ.. ఇదే ఆ ఊరు ప్రత్యేకం
చెత్త ఏరుకునే వ్యక్తికి దొరికిన బ్యాగ్ !! తెరిచి చూడగా 30 లక్షల డాలర్లు
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..
స్పోర్ట్స్ బ్యాగు తెరిచిన యువకుడు.. లోపలున్నది చూసి పరుగో పరుగు!
పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్
ఈ పూజ చేస్తే.. మీ ఇంట కనక వర్షమే.. నగరంలో కేటుగాళ్ల మోసాలు
నిర్మాణంలో ఉన్న శివుని విగ్రహం.. పరీక్షించేందుకు వచ్చిన నాగుపాము!
పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!

