టీ ఇవ్వలేదని సర్జరీ మధ్యలో ఆపేసిన డాక్టర్ !! మత్తుమందుతో వేచి చూసిన నలుగురు పేషెంట్లు
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో సర్జరీ చేయటానికి వెళ్లిన ఓ డాక్టర్ సర్జరీ పూర్తి చేయకుండానే మధ్యలోనే ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేశాడు. ఆపరేషన్ కోసం వచ్చిన నలుగురు మహిళలు మత్తుమందుతో అలానే ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలేం జరిగిందంటే.. జిల్లాలోని ఖట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి నలుగురు మహిళలు వచ్చారు. వాళ్లకి శస్త్ర చిక్సిత చేసేది డాక్టర్ తేజ్‌రామ్ భలవి.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో సర్జరీ చేయటానికి వెళ్లిన ఓ డాక్టర్ సర్జరీ పూర్తి చేయకుండానే మధ్యలోనే ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేశాడు. ఆపరేషన్ కోసం వచ్చిన నలుగురు మహిళలు మత్తుమందుతో అలానే ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలేం జరిగిందంటే.. జిల్లాలోని ఖట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి నలుగురు మహిళలు వచ్చారు. వాళ్లకి శస్త్ర చిక్సిత చేసేది డాక్టర్ తేజ్‌రామ్ భలవి. సర్జరీ చేయటానికి వెళ్లే ముందు టీ కోసం అక్కడ వాళ్లని అడిగారు వైద్యుడు. అయితే ఎవరూ డాక్టర్‌కు టీ ఇవ్వలేదు. ఈ క్రమంలో డాక్టర్ తేజ్‌రామ్ సర్జరీ చేసేందుకు ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లాడు. నలుగురు మహిళలకు మత్తు మందు ఇచ్చారు. టీ ఇవ్వలేదనే కోపంతో డాక్టర్ సర్జరీ చేయకుండానే ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. దీంతో ఆపరేషన్ కోసం మత్తు మందు ఇచ్చిన నలుగురు మహిళలు ఎదురుచూడాల్సి వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పండక్కి బంగారం కొంటున్నారా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి !!
Eluru: చేపలను పట్టే పండగ.. ఇదే ఆ ఊరు ప్రత్యేకం
చెత్త ఏరుకునే వ్యక్తికి దొరికిన బ్యాగ్ !! తెరిచి చూడగా 30 లక్షల డాలర్లు
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

