పండక్కి బంగారం కొంటున్నారా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి !!
పెళ్లిళ్లు పండగల సీజన్ మొదలైంది. ఈ టైమ్‌లోనే చాలా మంది బంగారం కొనేందుకు ఇంట్రెస్ట్ చూపుతారు. అయితే, బంగారం విషయంలో మేకింగ్ ఛార్జీలు, ధరల పై అవగాహన లేకుండానే బంగారం కొనేస్తుంటారు. దీంతో తెలియకుండానే అధికంగా డబ్బు వెచ్చిస్తుంటారు. పండగనే కాదు ఎలాంటి సందర్భంలోనైనా బంగారం కొనుగోలు చేసేటప్పుడు ఈ టిప్స్ పాటించండి.. బంగారం కొనుగోలు చేసేముందు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది బంగారం ధర.
పెళ్లిళ్లు పండగల సీజన్ మొదలైంది. ఈ టైమ్‌లోనే చాలా మంది బంగారం కొనేందుకు ఇంట్రెస్ట్ చూపుతారు. అయితే, బంగారం విషయంలో మేకింగ్ ఛార్జీలు, ధరల పై అవగాహన లేకుండానే బంగారం కొనేస్తుంటారు. దీంతో తెలియకుండానే అధికంగా డబ్బు వెచ్చిస్తుంటారు. పండగనే కాదు ఎలాంటి సందర్భంలోనైనా బంగారం కొనుగోలు చేసేటప్పుడు ఈ టిప్స్ పాటించండి.. బంగారం కొనుగోలు చేసేముందు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది బంగారం ధర. ఇది ఎప్పుడూ స్థిరంగా ఉండదు. నిత్యం మారుతూనే ఉంటుంది. నగరం, ప్రాంతాల ఆధారంగా కూడా ధరలో వ్యత్యాసం ఉంటుంది. హడావిడిగా బంగారాన్ని కొనుగోలు చేయడం సరైన పద్ధతి కాదు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేముందు వేర్వేరు నగల దుకాణాలకు వెళ్లి ధరల్ని పరిశీలించండి. నాణ్యత ఎలా ఉంది? మేకింగ్ ఛార్జీలు ఎంత మొత్తంలో విధిస్తున్నారు? ఇలాంటి అంశాల్ని తెలుసుకొని, ఒకదానితో మరొకటి సరిపోల్చండి. మీకు ఏ దుకాణంలో తక్కువ అనిపిస్తే అక్కడే కొనుగోలు చేయండి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Eluru: చేపలను పట్టే పండగ.. ఇదే ఆ ఊరు ప్రత్యేకం
చెత్త ఏరుకునే వ్యక్తికి దొరికిన బ్యాగ్ !! తెరిచి చూడగా 30 లక్షల డాలర్లు
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

