లోకల్ ట్రైన్‌లో వెళ్తుండగా స్తంభాన్ని ఢీకొని కుప్పకూలిన యువకుడు !!
ముంబై లోకల్ ట్రైన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొంత మంది ప్రయాణికులు.. రైలులో రద్దీ ఉండటం వలన బయటవైపు వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. కల్వా, థానే స్టేషన్‌ల మధ్య రైలు ప్రయాణిస్తుంది.
ముంబై లోకల్ ట్రైన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొంత మంది ప్రయాణికులు.. రైలులో రద్దీ ఉండటం వలన బయటవైపు వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. కల్వా, థానే స్టేషన్‌ల మధ్య రైలు ప్రయాణిస్తుంది. ఇంతలో ఓ యువకుడికి స్తంభం బలంగా తాకింది. దీంతో అతను కుప్పకూలిపడిపోయాడు. కాగా, కింద పడిన వ్యక్తి.. కాల్వ ప్రాంతంలోని భాస్కర్ నగర్‌కు చెందిన డానిష్ హుస్సేన్ ఖాన్‌గా పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాల్వా వద్ద సమీపంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రికి తరలించినట్లు జీఆర్పి పోలీసులు తెలిపారు. అతడికి కాలు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రైన్ నుంచి కిందపడబోయిన యువతి.. సీన్ కట్ చేస్తే
పొగరాయుళ్లకు షాకింగ్ న్యూస్.. స్మోకింగ్ చేస్తే ఆ నష్టం కూడా.. పరిశోధనలో తేలిన కొత్త విషయం
మద్యం మత్తులో వరుడు చేసిన పనికి అంతా షాక్.. వధువుతో చేయాల్సింది.. పక్క అమ్మాయితో !!
Cricket: పొట్టకూటి కోసం చెప్పులు అమ్ముతోన్న ఐసీసీ మాజీ అంపైర్
పూజ ధ్యాసలో పడి కృష్ణుడి విగ్రహం మింగిని వ్యక్తి !! చివరికి ఏమైందంటే ??
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

