ఆత్మహత్య ఆలోచనలు ‘ఆ నెల’లోనే ఎక్కువట !!

|

May 22, 2023 | 9:48 PM

వ్యక్తిగత, ఇతర కారణాల వల్ల క్షణికావేశంలో ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. ఇలా ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచనలు ప్రత్యేకమైన సందర్భాల్లోనే ఎక్కువగా వస్తున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. రోజూ ఉదయం వేళతోపాటు అత్యధికంగా డిసెంబర్‌ నెలలోనే..

వ్యక్తిగత, ఇతర కారణాల వల్ల క్షణికావేశంలో ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. ఇలా ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచనలు ప్రత్యేకమైన సందర్భాల్లోనే ఎక్కువగా వస్తున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. రోజూ ఉదయం వేళతోపాటు అత్యధికంగా డిసెంబర్‌ నెలలోనే ఈ తరహా ఆలోచనలు ఎక్కువగా వస్తున్నట్లు అమెరికా, బ్రిటన్‌, కెనడా ప్రజల్లో జరిపిన అధ్యయనంలో తేలింది. ఆత్మహత్య ఆలోచనలు.. సంవత్సరంలో ఏ నెలలో ఎక్కువగా వస్తాయి? ఏ సమయంలో ఎక్కువగా వస్తాయి? అనే విషయాలను గుర్తించేందుకు నెదర్లాండ్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఆమ్‌స్టర్‌డామ్‌, అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీ, బ్రిటన్‌లోని నాటింగ్‌హమ్‌ స్కూల్‌ ఆఫ్‌ సైకాలజీలు సంయుక్త పరిశోధనలు చేపట్టాయి. వీటికి సంబంధించిన ఫలితాలు నేచర్‌ ట్రాన్స్‌లేషనల్‌ సైకియాట్రి జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్నారిని కాపాడిన వ్యక్తికి ఊహించని ట్విస్ట్‌.. అంతలోనే ??

నగలు ఇస్తానన్నా వదలని దొంగ.. చివరికి ??

హైవేపై ఆగిఉన్న కారు.. దగ్గరకు వెళ్లి చూసిన పోలీసులు.. చివరకు ??

త్వరలో కూలనున్న కొండచరియ !! జ్ఞాపకాలతో గ్రామం ఖాళీ చేస్తున్న ప్రజలు

దాహం తీర్చిన మహిళకు ఊహించని షాక్‌ ఇచ్చిన తాబేలు !! ఏంచేసిందో చూడండి