Worms in alcohol: మద్యం సీసాలో పురుగులు… తీవ్ర అస్వస్తతకు గురైన వ్యక్తి..! వైరల్ అవుతున్న వీడియో
ప్రభుత్వ లిక్కర్ దుకాణాల్లో కొన్న మద్యం సీసాల్లో పురుగులు చెత్తాచెదారం బయటపడ్డాయి. ఇది గమణించకుండా అలాగే తాగిన వ్యక్తి వాంతులు విరేచనాలతో ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటన తెనాలిలోని నందులపేటలో చోటుచేసుకుంది.
ప్రభుత్వ లిక్కర్ దుకాణాల్లో కొన్న మద్యం సీసాల్లో పురుగులు చెత్తాచెదారం బయటపడ్డాయి. ఇది గమణించకుండా అలాగే తాగిన వ్యక్తి వాంతులు విరేచనాలతో ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటన తెనాలిలోని నందులపేటలో చోటుచేసుకుంది. ప్రభుత్వ మద్యం షాపులో గత రాత్రి కిషోర్ అనే వ్యక్తి లిక్కర్ బాటిల్ కొని తన స్నేహితుడికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ లిక్కర్‌ను కొంతమేర తాగిన స్నేహితునికి వాంతులు-విరేచనాలు ప్రారంభమై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న కిషోర్ లిక్కర్ బాటిల్ ను పరిశీలిస్తే అందులో పురుగులు చెత్తాచెదారం ఉండటం చూసి, ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ విషయాన్ని సంబంధిత షాపు సిబ్బందికి తెలిపారు. ఈ ఘటనపై తీవ్రంగా మండిపడుతున్నారు బాధితులు.
Published on: Dec 15, 2021 09:30 AM
వైరల్ వీడియోలు
Latest Videos