WOMEN MARRIED DOG: భర్తకు విడాకులు ఇచ్చి.. కుక్కను పెళ్లి చేసుకున్న మహిళ.! అంతేకాదు షాకింగ్ విషయాలు వెల్లడి..(వీడియో)
సాధారణంగా ప్రతి దంపతుల మధ్య ఏదో ఒక విషయంలో మనస్పర్థలు వస్తూనే ఉంటాయి. ఎంత గొడవలు జరిగినా ఇద్దరి మధ్య ప్రేమ అలాగే ఉంటుంది. అయితే బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ తన భర్త నుంచి విడాకులు తీసుకుని తన పెంపుడు కుక్కను పెళ్లి చేసుకుంది...
సాధారణంగా ప్రతి దంపతుల మధ్య ఏదో ఒక విషయంలో మనస్పర్థలు వస్తూనే ఉంటాయి. ఎంత గొడవలు జరిగినా ఇద్దరి మధ్య ప్రేమ అలాగే ఉంటుంది. అయితే బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ తన భర్త నుంచి విడాకులు తీసుకుని తన పెంపుడు కుక్కను పెళ్లి చేసుకుంది. అంతే కాదు, కుక్కతో ఎక్కువ సంతోషంగా ఉన్నానని ఆ మహిళ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.అమండా రోడ్జర్స్ అనే మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తరువాత కొంతకాలం ఒంటరి జీవితాన్ని గడిపింది. అయితే, ఆ సమయంలోనే తన పెంపుడు కుక్కతో ప్రేమలో పడింది అమండా. ఆ కుక్క పేరు షీబా. అది రెండు నెలల వయసు ఉన్నప్పటి నుంచి నుంచి ఆమె దానిని ప్రేమిస్తోంది. తన పెంపుడు కుక్క కళ్లలో నిజమైన ప్రేమ ఉందని అమండా చెప్పుకొస్తుంది. షెబాను తన భాగస్వామిగా ఎంచుకునే ముందు తాను మోకాళ్లపై నిల్చుని ప్రపోజ్ చేసినట్లు అమండా తెలిపింది. అయితే, తన ప్రపోజ్‌కు షెబా తోక ఊపుతూ అంగీకారం తెలిపిందన్నారు.ఆ తరువాత 200 మంది బంధుమిత్రుల సమక్షంలో తన పెంపుడు కుక్క షెబాను పెళ్లి చేసుకుంది అమండా. ప్రస్తుతం తన పెంపుడు కుక్కతో సంతోషంగా ఉన్నానని తెలిపింది అమండా.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

