Longest Moustache: బాబోయ్..ఇతగాడి మీసాలు చూడు..ఉయ్యాల కట్టి ఊగొచ్చు..! చుస్తే మీరు షాక్ అవుతారు..(వీడియో)
బాబోయ్ ఇతగాడి మీసాలు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే..ఎందుకంటే..అవి మామూలుగా లేవు..సుమారు 22 అడుగులకు మించి పొడవుగా పెంచేశాడు. అంటే దాదాపు రెండంతస్తుల భవనం నుంచి కిందకు వేలాడదీస్తే..ఓ తాడులా పనిచేస్తుంది. ఇకపోతే,
బాబోయ్ ఇతగాడి మీసాలు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే..ఎందుకంటే..అవి మామూలుగా లేవు..సుమారు 22 అడుగులకు మించి పొడవుగా పెంచేశాడు. అంటే దాదాపు రెండంతస్తుల భవనం నుంచి కిందకు వేలాడదీస్తే..ఓ తాడులా పనిచేస్తుంది. ఇకపోతే, ఈ భారీ మీసాల మనిషి పేరు గిరిధర్ వ్యాస్. రాజస్థాన్ లోని బికనీర్ ప్రాంతవాసి..ఇతని మీసాల పొడవు ఇరవైరెండు అడుగులు. గత 35 ఏళ్లుగా ఇతను తన ఈ మీసాలు పెరగనిస్తున్నాడు. పైగా ఇతను తన మీసాలకు నునె పూయడానికి, దువ్వడానికి రోజూ కనీసం మూడు గంటల టైమ్ కేటాయిస్తాడు. ఇంత పెద్ద మీసాలతో గిన్నీస్ రికార్డ్ సాధించాలన్నదే గిరిధర్ వ్యాస్ లక్ష్యమట..!
మరిన్ని చూడండి ఇక్కడ:
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..
Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)
anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు
కోటి రూపాయల ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కథ కంచికేనా?
మెట్రో రైలు .. ట్రాక్పై నడిచిన ప్రయాణికులు
డిగ్రీ కన్నా నేర్చుకోవాలనే ఆసక్తి ముఖ్యం..
పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం
మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..

