గ్యాప్‌ తర్వాత వ్యాయామం చేస్తున్నట్టయితే బీ కేర్‌ఫుల్‌.. వీడియో

గ్యాప్‌ తర్వాత వ్యాయామం చేస్తున్నట్టయితే బీ కేర్‌ఫుల్‌.. వీడియో

Phani CH

|

Updated on: Aug 20, 2021 | 8:26 AM

వ్యాయామం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, సమయం లేకపోవడం వల్ల అది చేయడం సాధ్యం కాదు.

వ్యాయామం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, సమయం లేకపోవడం వల్ల అది చేయడం సాధ్యం కాదు. కొందరికి సమయం చిక్కినా అది విశ్రాంతి తీసుకోవడానికే సరిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కనీస వ్యాయామం లేకపోవడం ఇబ్బంది కలిగిస్తుంది. కొంతమంది ఫిట్‌నెస్ కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. అదే సమయంలో, కొంతమంది నిర్దిష్ట ఆహారాన్ని అనుసరిస్తారు. అయితే, కొన్ని కారణాల వల్ల కొందరు ఒక్కోసారి వ్యాయమాన్ని నిలిపివేయాల్సివస్తుంది. ఒక్కసారి వ్యాయాయం చేయడంలో గ్యాప్ వస్తే.. మళ్ళీ వ్యాయామం చేయాలంటే ఇబ్బంది కలుగుతుంది. అంతేకాదు వ్యాయామం మధ్యలో మానేస్తే కొన్ని శారీరక ఇబ్బందులూ తలెత్తే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం ప్రారంభించిన తరువాత మధ్యలో ఆగిపోయి తిరిగి ప్రారంభించాలి అనుకుంటే.. కొన్ని నియాలు పాటించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: TV9 Telugu: సరికొత్త లుక్… సరికొత్త జోష్… నయా టీవీ9 హెడ్‌క్వార్టర్స్ మన హైదరాబాద్ లో..

ఒకేసారి బద్దలైన 3 అగ్నిపర్వతాలు.. మానవాళికి ముప్పు..? వీడియో