బుర్ఖాలో పూసలుగా కుట్టి బంగారం స్మగ్లింగ్.. వీడియో
బంగారాన్ని బిస్కెట్ల రూపంలో లేదంటే షూలో, బ్యాగుల్లో, బట్టల్లో, అండర్‌వేర్‌లో దాచుకొని తీసుకెళ్తూ కస్టమ్స్ అధికారుల తనిఖీలలో పట్టుబడుతుంటారు.
బంగారాన్ని బిస్కెట్ల రూపంలో లేదంటే షూలో, బ్యాగుల్లో, బట్టల్లో, అండర్‌వేర్‌లో దాచుకొని తీసుకెళ్తూ కస్టమ్స్ అధికారుల తనిఖీలలో పట్టుబడుతుంటారు. కానీ ఓ మహిళ మాత్రం 18 లక్షల రూపాయల విలువైన బంగారు పూసలను బుర్ఖాకు ఉన్న డిజైన్‌లో పెట్టి కుట్టి స్మగ్లింగ్ చేయబోయి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులకు దొరికిపోయింది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ విమానంలో ఓ మహిళ బుర్ఖా ద్వారా బంగారాన్ని తరలించాలని చూసింది. డిజైన్ నుంచి వేరు చేసి గోల్డ్‌ను లెక్కించగా.. అది 350 గ్రాములుగా ఉంది. దాని విలువ 18.18 లక్షలుంటుందని అధికారులు అంచనా వేశారు. ఆ మహిళ మీద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Also Watch:
Viral Video: వేదికపైనే తన్నుకున్న వధూవరులు !! వీడియో
క్రికెట్‌లో కొత్త రూల్స్.. ఆ పని చేస్తే మూల్యం తప్పదు.. వీడియో
విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్.. 18 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు !! వీడియో
AP Movie Ticket Rates Fixed : థియేటర్ రేట్లు పెంచాం.. కాని కండీషన్ అప్లై !! వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

