Viral Video: వేదికపైనే తన్నుకున్న వధూవరులు !! వీడియో
సోషల్ మీడియాలో వివాహ వేడుకలకు సంబంధించిన ఎన్నో వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. వీటిలో వధూవరుల డ్యాన్స్.. కుటుంబసభ్యుల సందడి..
సోషల్ మీడియాలో వివాహ వేడుకలకు సంబంధించిన ఎన్నో వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. వీటిలో వధూవరుల డ్యాన్స్.. కుటుంబసభ్యుల సందడి.. అదే విధంగా స్నేహితుల అల్లరి ఇలా చాలానే ఉంటాయి. వైరల్ అయ్యే వాటిల్లో ఫన్నీగా ఉండే వీడియోలే అధికంగా ఉంటాయి. తాజాగా.. వధూవరులకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వేదికపైనే వధూవరులిద్దరూ గొడవపడతారు. ఇదంతా చూసి నెటిజన్లు ఇప్పుడే ఇలా గొడవ పడితే.. మున్ముందు వీళ్ల పరిస్థితి ఏంటో అంటూ నోరెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Watch:
క్రికెట్‌లో కొత్త రూల్స్.. ఆ పని చేస్తే మూల్యం తప్పదు.. వీడియో
విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్.. 18 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు !! వీడియో
AP Movie Ticket Rates Fixed : థియేటర్ రేట్లు పెంచాం.. కాని కండీషన్ అప్లై !! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos