Viral Video: పూజ కోసం వొడ్కా !! షాక్ అవుతున్న నెటిజన్లు
ఓ మహిళ పూజ గదిలోకి వొడ్కా బాటిల్(Vodka Bottle) తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అది చూసి ఆ యింట్లో పూజకు వచ్చిన బంధువులు కుటుంబ సభ్యులంతా…
ఓ మహిళ పూజ గదిలోకి వొడ్కా బాటిల్(Vodka Bottle) తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అది చూసి ఆ యింట్లో పూజకు వచ్చిన బంధువులు కుటుంబ సభ్యులంతా… “అపచారం.. అపచారం.. ఇదెక్కడి విడ్డూరమే.. పూజగదిలోకి మద్యం తీసుకొచ్చిందని నోళ్లు నొక్కుకున్నంత పని చేశారు.. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… అది మద్యం కాదు.. సాధారణంగా కూల్ డ్రింక్, వాటర్ బాటిళ్లను తాగేసిన తర్వాత వాటిని చాలామంది రీ యూజ్ చేస్తుంటారు. కానీ.. ఓ మహిళ మాత్రం ఏకంగా తాగేసిన వొడ్కా ఖాళీ బాటిల్‌ను తిరిగి ఎలా వాడిందో తెలిస్తే షాక్ అవుతారు. ఖాళీ వొడ్కా బాటిల్‌లో దేవుడి దీపారాధనకు వాడే ఆయిల్ పోసి.. పూజ గదిలో పెట్టింది . పూజ కోసం అన్ని రకాల సామాన్లు తీసుకొచ్చి.. వాటి పక్కనే దేవుడి ఆరాధన కోసం వాడే ఆయిల్ ఉన్న వొడ్కా బాటిల్‌ను కూడా అక్కడ పెట్టింది. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Watch:
ముఖంపై ముడతలు పడుతున్నాయా ?? అయితే ఇలా చేయండి..
RRR: దురదృష్టానికి ప్రతీకలు ఈ బ్యూటీలు !! అందుకే RRR మిస్ చేసుకున్నారు!
పూరీని క్యాష్ చేసుకుంటున్న విజయ్ !! అందుకోసమే ‘జనగణమన’ !!
ఓటీటీలో దూసుకుపోతున్న రాధేశ్యామ్ !! థియేటర్‌కు మించిన క్రేజ్ !!
RRR సీక్వెల్‌కు స్టోరీ రెడీ.. రివీల్ చేసిన విజయేంద్రప్రసాద్
