ఇంటర్వ్యూలో యువతి చేసిన పనికి బాస్ షాక్ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
కరోనా మహమ్మారి మానవ జీవనశైలినే మార్చేసింది. ఈ మహమ్మారికి భయపడి అనేక సంస్థలు తమ కార్యకలాపాలను ఇంటినుంచే నిర్వహించేలా చర్యలు చేపట్టాయి.
కరోనా మహమ్మారి మానవ జీవనశైలినే మార్చేసింది. ఈ మహమ్మారికి భయపడి అనేక సంస్థలు తమ కార్యకలాపాలను ఇంటినుంచే నిర్వహించేలా చర్యలు చేపట్టాయి. ఈక్రమంలో పలు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఇచ్చి ఇంటివద్ద నుంచి విధులు నిర్వర్తించే వెసులబాటు కల్పించాయి. అంతేకాదు.. కొత్తగా ఎంప్లాయిస్‌ను అపాయింట్ చేసుకునేందుకు ఇంటర్వ్యూలు సైతం ఆన్ లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సమయంలో పలు ఫన్నీ ఘటనలు జరిగిన వీడియోలు నెట్టింట చాలానే వైరల్ అయ్యాయి. తాజాగా మరో ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది ఒక ఓ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో. స్కైవెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో ఫ్లైట్ అటెండెంట్ జాబ్ కోసం ఆన్‌లైన్‌లో ఓ యువతి ఇంటర్వ్యూ కోసం సిద‍్ధమైంది.
Also Watch:
Viral Video: ఈ చిన్నారి నటనకు అస్కార్ కూడా తక్కువే !! వీడియో
యజమానికి గుణపాఠం చెప్పిన పెంపుడు కుక్క !! ఇంతకీ ఏం చేసిందంటే ?? వీడియో
రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కారు !! బానెట్‌పై పడినా కనికరం లేకుండా !! వీడియో
Viral Video: కుక్కను ముద్దులతో ముంచెత్తిన పిల్లి !! వీడియో వైరల్