Viral Video: ఈ చిన్నారి నటనకు అస్కార్‌ కూడా తక్కువే !! వీడియో

Viral Video: ఈ చిన్నారి నటనకు అస్కార్‌ కూడా తక్కువే !! వీడియో

Phani CH

|

Updated on: Feb 21, 2022 | 9:45 PM

పసివాళ్ల మనసులు స్వచ్ఛంగా ఉంటాయి. తెలిసీ తెలియక వారు చేసే పనులు పెద్దలను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకే కాసేపు వారితో గడిపితే చాలు ఎంతటి బాధనైనా ఇట్టే మరిచిపోతుంటాం.

పసివాళ్ల మనసులు స్వచ్ఛంగా ఉంటాయి. తెలిసీ తెలియక వారు చేసే పనులు పెద్దలను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకే కాసేపు వారితో గడిపితే చాలు ఎంతటి బాధనైనా ఇట్టే మరిచిపోతుంటాం. ఇక చిన్నారుల చిలిపి పనులకు సంబంధించిన వీడియోలు ఇటీవలి కాలంలో నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఓ చిన్నారి తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో చేసిన యాక్టింగ్ చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

Also Watch:

యజమానికి గుణపాఠం చెప్పిన పెంపుడు కుక్క !! ఇంతకీ ఏం చేసిందంటే ?? వీడియో

రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కారు !! బానెట్‌పై పడినా కనికరం లేకుండా !! వీడియో

Viral Video: కుక్కను ముద్దులతో ముంచెత్తిన పిల్లి !! వీడియో వైరల్‌

మహిళ పైకి కారు ఎక్కించి వ్యక్తి !! సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌