ఇటు భార్య.. అటు భర్త.. మధ్యలో ప్రియుడు.. తగ్గేదీలే !!

ఇటు భార్య.. అటు భర్త.. మధ్యలో ప్రియుడు.. తగ్గేదీలే !!

Phani CH

|

Updated on: Feb 09, 2023 | 9:58 AM

హైదరాబాద్‌ చాంద్రాయణగుట్టలో ఓ వివాహిత దారుణానికి ఒడిగట్టింది. భర్తకు చాయ్‌లో మత్తుమాత్రలు ఇచ్చి బంగారం, నగదు తీసుకుని ప్రియుడితో పారిపోయింది. రెండ్రోజుల తర్వాత నిద్ర మత్తు వీడిన భర్త..

హైదరాబాద్‌ చాంద్రాయణగుట్టలో ఓ వివాహిత దారుణానికి ఒడిగట్టింది. భర్తకు చాయ్‌లో మత్తుమాత్రలు ఇచ్చి బంగారం, నగదు తీసుకుని ప్రియుడితో పారిపోయింది. రెండ్రోజుల తర్వాత నిద్ర మత్తు వీడిన భర్త.. పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. చాంద్రాయణగుట్ట గౌస్‌నగర్‌కు చెందిన సమీర్‌ ఏడు నెలల క్రితం ఆలియాను పెళ్లిచేసుకున్నాడు. పెళ్లికి ముందు నుంచే ప్రేమ వ్యవహారం నడిపిన అలియా.. అదను కోసం ఎదురుచూసింది. తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేయడంతో.. ఎలాగైనా భర్తను వదిలించుకుని ప్రియుడితో వెళ్లేందుకు స్కెచ్‌ వేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పక్షి వ్యర్థాలతో నిండిన పెయింటింగ్‌కి రూ. 25 కోట్లా ??

సజీవ శిలలు.. రోజూ కొంచెం కొంచెం పెరుగుతున్న రాళ్లు..

కారు తాళం ఎంత పని చేసింది.. సీన్ చూసి డాక్టర్స్ షాక్ !!

డెవిల్‌ ట్రీ.. జనాలను వణికిస్తోన్న వింత వృక్షం !! వీడియో చూస్తే మీరు భయపడతారు

నీ ధైర్యానికి హ్యాట్సాఫ్‌ బ్రో.. తేడా వస్తే ప్రాణాలు పోయేవిగా !!

 

Published on: Feb 09, 2023 09:58 AM