Smile Death: మరణానికి ముందు ‘స్మైల్ డెత్’ ఎందుకు ఎలా ఏర్పడుతుంది..? వీడియో..
మరణం అనేక రకాలుగా సంభవిస్తుంది. కొందరు ప్రమాదవశాత్తు మరణిస్తే, మరికొందరు అనారోగ్యం కారణంగా చనిపోతుంటారు. అయితే కొందరు చనిపోయే ముందు ఆకస్మికంగా నవ్వుతారు. స్మైల్ డెత్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం.భూకంపం లేదా ప్రకృతి వైపరీత్యంలో చిక్కుకున్న వ్యక్తులలో స్మైల్ డెత్ నమోదుకావడం చూసిన శాస్త్రవేత్తలు కారణాలను విశ్లేషించారు. రక్తంలో పొటాషియం అధిక మోతాదులో విడుదలవుతున్న కారణంగా..
మరణం అనేక రకాలుగా సంభవిస్తుంది. కొందరు ప్రమాదవశాత్తు మరణిస్తే, మరికొందరు అనారోగ్యం కారణంగా చనిపోతుంటారు. అయితే కొందరు చనిపోయే ముందు ఆకస్మికంగా నవ్వుతారు. స్మైల్ డెత్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. భూకంపం లేదా ప్రకృతి వైపరీత్యంలో చిక్కుకున్న వ్యక్తులలో స్మైల్ డెత్ నమోదుకావడం చూసిన శాస్త్రవేత్తలు కారణాలను విశ్లేషించారు. రక్తంలో పొటాషియం అధిక మోతాదులో విడుదలవుతున్న కారణంగా గుండె చప్పుడులో అసమతుల్యత ఏర్పడుతుందని ఫలితంగా షాక్‌లో ఉంటూనే మరణిస్తారని తెలిపారు. ఈ రకమైన మరణానికి ముందు సదరు వ్యక్తి అసంకల్పితంగా నవ్వడం ప్రారంభిస్తాడు. ఆ వ్యక్తి లోలోపల విపరీతమైన నొప్పిని అనుభవిస్తున్నప్పటికీ, నవ్వుతూనే మరణిస్తాడు.
స్మైల్ డెత్ వ్యాధిని జపాన్‌లో 1923లో మొదటిసారిగా గుర్తించారు. ఆ సమయంలో మొదటి ప్రపంచ యుద్ధంలో కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా చాలా మంది చనిపోయారు. జపాన్ తరువాత ఇంగ్లాండ్‌లో కూడా ఈ వ్యాధిపై అధ్యయనం జరిగింది. 1941లో ఆంగ్ల వైద్యుడు ఎరిక్ జార్జ్ లాప్‌థోర్న్ స్మైల్ డెత్ గురించి ప్రపంచానికి తెలియజేశారు. ఈ కేసు చాలా తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాల సమయంలో సంభవిస్తాయని భూకంపం, యుద్ధం, భవనం కూలిపోవడం లేదా రోడ్డు ప్రమాదాల సందర్భాలలో మాత్రమే కనిపిస్తుంటాయని తెలిపారు. 1999లో ఉత్తర టర్కీలో సంభవించిన భూకంపంలో స్మైల్ డెత్ కేసులు వెలుగుచూసాయి. స్మైల్ డెత్ అనేది తీవ్రమైన నొప్పితో కూడిన ఒక రకమైన గాయమని శిథిలాలలో చిక్కుకుపోవడం వల్ల శరీర కండరాలు అస్తవ్యస్తంగా మారి స్మైల్ డెత స్థితికి లోనవుతారని అలాగే కొన్నిసార్లు ఈ పరిస్థితి ఒక గంటలో రైడా ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..