Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..

|

Nov 08, 2022 | 9:39 AM

ఓ వ్యక్తి షాపు వద్ద నిల్చుని ఫోన్ చూస్తున్నాడు. ఇంతలో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన దొంగ.. ఆ ఫోన్‌ను లాగేసుకుని పరారయ్యాడు. దొంగ తాను దోచుకున్న ఫోన్‌ను తీసుకుని రోడ్డుకు అవతలివైపు పరుగులు తీశాడు.


ఓ వ్యక్తి షాపు వద్ద నిల్చుని ఫోన్ చూస్తున్నాడు. ఇంతలో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన దొంగ.. ఆ ఫోన్‌ను లాగేసుకుని పరారయ్యాడు. దొంగ తాను దోచుకున్న ఫోన్‌ను తీసుకుని రోడ్డుకు అవతలివైపు పరుగులు తీశాడు. ఇంతలో సడెన్‌గా వచ్చిన కారు.. అతన్ని ఢీకొట్టింది. దాంతో అతను ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. అలా దోపిడీ చేసిన క్షణాల్లోనే.. దొంగ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఫోన్ యజమాని.. ఆ దొంగ వద్దకు వచ్చి తన ఫోన్ తాను తీసుకుని వెళ్లిపోయాడు. దొంగను ఆస్పత్రికి తరలించారు. అందుకు సంబంధించిన వీడియోను ఓ యూజర్‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను వేలాది మంది నెటిజన్లు వీక్షించారు. వందలాదిమంది లైక్‌ చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం దొంగకు జరగాల్సిందేనంటూ శాపాలు పెడుతుంటే, మరికొందరు సానుభూతి చూపుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..

No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..

Brother – sister video: చెల్లికి లెక్కలు చెప్పలేక తంటాలు పడుతున్న అన్న.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

Published on: Nov 08, 2022 09:39 AM