Man viral video: నీ టైం బావుంది సామీ.. లేదంటే నడ్డి విరిగేదిగా..! తుంటరి పనులు చేస్తే ఇలానే ఉంటది..
కొందరు అప్పుడప్పుడూ ఏమీ తోచక ఏదో ఒక తుంటరి పనులు చేస్తుంటారు. అలా ఓ వ్యక్తి మెట్లకు పక్కన ఉండే రేలింగ్ నుంచి జారాలాని అనుకున్నాడు. తన స్నేహితుడిని వీడియో తీయమని చెప్పాడు.
ఓ వ్యక్తి మెట్లకు పక్కన ఉండే రేలింగ్ నుంచి జారాలాని అనుకున్నాడు. తన స్నేహితుడిని వీడియో తీయమని చెప్పాడు. అనుకున్నట్లే రేలింగ్‌పై కూర్చొని మెల్లగా జారాడు. అయితే కొంత దూరం బాగానే వెళ్ళాడు కానీ ఆ తర్వాత డౌన్‌లో బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో అదుపు తప్పు రేలింగ్ మీదనుంచి కింద ఫ్లోర్‌లో పడిపోయాడు. వీడియో గమనిస్తే ఆ మెట్లు సెకండ్ ఫ్లోర్‌పైనే ఉన్నట్లు తెలుస్తోంది. అతను పడిపోయిన విధానం చూస్తూ అతనికి బలమైన గాయాలే ఛాన్స్ ఉంది. కానీ అతని అదృష్టం బావుండి చిన్న గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఆ వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడని కొందరు, అతను చాలా అదృష్ట వంతుడు అంటూ మరికొందరు కామెంట్లు చేసుకున్నారు. ఇక ఇలాంటివి ట్రై చేయడం అంటే ప్రాణాలతో ఆడుకోవడమే అంటూ మరికొందరు స్పందించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..
No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..