ఆచారం అంటూ.. స్టిక్ తీసుకొని వరుడ్ని చితకబాదిన వధువు
వివాహం అనేది రెండు కుటుంబాల కలయిక. సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లి తంతులో ఎన్నో ఆసక్తికర ఘట్టాలు ఉంటాయి. కొన్ని సన్నివేశాలు కడుపుబ్బా నవ్వుకునేలా ఉంటాయి
వివాహం అనేది రెండు కుటుంబాల కలయిక. సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లి తంతులో ఎన్నో ఆసక్తికర ఘట్టాలు ఉంటాయి. కొన్ని సన్నివేశాలు కడుపుబ్బా నవ్వుకునేలా ఉంటాయి. మరికొన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అలాంటిదే పెళ్లికి సంబంధించిన ఓ కార్యం వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. పెళ్లికి వచ్చిన వారు ఆ సన్నివేశాలను చూసి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో నవ దంపతులు కనిపిస్తున్నారు. పెళ్లి తరువాత వధువు తన భర్తను కొట్టడం వారి ఆచారమట. పెళ్లి కొడుకు పాన్పుపై బోర్లా పడుకోగా.. అతని బ్యాక్‌పై మరొకరు బెలూన్ పెట్టారు. ఆ బెలూన్‌ను పగలగొట్టడం వధువు టాస్క్. ఇంకేముంది వధువు దొరికిందే ఛాన్స్ అని వీర కుమ్ముడు కుమ్మేసింది. బెలూన్ పలగడం ఏమో గానీ.. అతని బ్యాక్ బద్దలైపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉద్యోగం చేస్తానన్న కోడలు.. ఇటుకతో తల పగలగొట్టిన మామ !!
భార్యకు కిడ్నీ ఇవ్వడానికి వెళ్లి షాక్ తిన్న భర్త.. ఏం జరిగిందంటే ??
Dil Raju: దానయ్యకు స్పెషల్ గిఫ్ట్ !! ఎంతైనా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసరే !!
ఈయన కష్టం పగోడికి కూడా రావొద్దు పాపం !! బికినీ వేయాలి అంటే 10కోట్లు కావాలంటున్న ముద్దుగుమ్మ
ఈ 15 నిమిషాల సీన్ చాలు.. బొమ్మ దద్దరిల్లే హిట్టు అంతే !!
భారతీయ వీధికుక్కకు అమెరికన్లు ఫిదా.. శాంతియాత్రలో శునకం
మూడు గంటలు తాటిచెట్టుపై వేలాడుతూ గీత కార్మికుడు
78 ఏళ్ల తర్వాత తొలిసారి ఆ గ్రామానికి తొలిబస్సు
గోవిందరాజ స్వామి ఆలయ గోపురం పైకెక్కిన వ్యక్తి
ఓర్నీ ఏందిరా ఇదీ.. ఇంకెక్కడా చోటు దొరకలేదా నీకు!
పాముకు చేత్తో ఆహారం పెట్టాడు !! కట్ చేస్తే.. చేతి వేలు కాస్తా..
ఎంతైనా అమ్మ.. అమ్మే.. ఇంటికొచ్చిన కొడుక్కి వెరైటీ వెల్కమ్..

