ఇంటికి రానని మొండికేసిన సింహం.. బలవంతంగా ఎత్తుకెళ్లిన మహిళ(Video)
ఇంట్లోంచి పారిపోవడంతో దాన్ని వెతికి పట్టుకుని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చిందా వీర వనిత! సింహం ఇంటికి రానంటూ మారం చేస్తున్నట్లు వీడియోలో...
ఇంట్లోంచి పారిపోవడంతో దాన్ని వెతికి పట్టుకుని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చిందా వీర వనిత! సింహం ఇంటికి రానంటూ మారం చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అదేం కుదరదంటూ ఆమె దాన్ని బలవంతంగా ఎత్తుకుని తీసుకెళ్ళింది. కువెయిత్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. స్థానిక మీడియా ఈ వీడియోను నెట్టింట్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇదంతా చూసిన నెటిజన్లు.. సింహం చిన్నదిగా ఉన్నప్పటికీ.. దాంతో పారాచకాలేంటి అంటూ క్లాస్ పీకుతున్నారు.
Published on: Jan 06, 2022 10:00 AM
వైరల్ వీడియోలు
Latest Videos