Viral Video: దేనికో మూడినట్టే..! రాబందుల అత్యవసర సమావేశం.. కారణం ఏంటో తెలుసా..?
సాధారణంగా పక్షుల్లో అత్యంత తెలివైనవి.. ప్రమాదకరనమైని రాబందులు. ఎందుకంటే ఇవి ఎంతో ఎత్తునుంచే.. గాలిలో విహరిస్తూ తమ ఎరను ఎంచుకుంటాయి. గాలిలో తెలియాడుతూ వచ్చి భూమిపైనున్న చిన్న జంతువులు, పాములు, చేపలు, కొళ్లు లాంటి వాటిని వేటాడటంతోపాటు...
సాధారణంగా పక్షుల్లో అత్యంత తెలివైనవి.. ప్రమాదకరనమైని రాబందులు. ఎందుకంటే ఇవి ఎంతో ఎత్తునుంచే.. గాలిలో విహరిస్తూ తమ ఎరను ఎంచుకుంటాయి. గాలిలో తెలియాడుతూ వచ్చి భూమిపైనున్న చిన్న జంతువులు, పాములు, చేపలు, కొళ్లు లాంటి వాటిని వేటాడటంతోపాటు కళేబరాలను తింటూ జీవిస్తాయి. అయితే తాజాగా.. కొన్ని రాబందుల రోడ్డు పక్కన గుంపుగా గుమిగూడి ఉన్నాయి. వీటిని చూస్తుంటే..? రాబందులన్నీ ఏదో అత్యవసర సమావేశం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఈ ఎమర్జెన్సీ మీటింగ్‌లో అన్ని ఒకటోట చేరి వేటకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటాయంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ ఫన్నీ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Raashi Khanna shocking: అలాంటి పనులకే హీరోయిన్ కావాలా…రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్..
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

