పెళ్లి కొడుకు ఎంట్రీ అదుర్స్…వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!
పెళ్లికి సంబంధించిన బోలెడన్ని వీడియోలు నెట్ ఇంట్లో తరచుగా హల్ చల్ చేస్తూనే ఉంటాయి. ఈ రోజుల్లో అలాంటి వివాహానికి సంబంధించిన వీడియో ఒకటి కనిపించింది. దీనిలో ఒక వరుడు వింతైన రీతిలో వధువు వద్దకు చేరుకున్నాడు. దీన్ని చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీరు ఇంతకుముందు ఈ స్టైల్ ఎంట్రీని ఎప్పుడూ చూసి ఉండరు.
బ్యాట్ మొబైల్ పై కప్పుపై కూర్చుని తనకు కాబోయే భార్యను తీసుకెళ్లడానికి వస్తాడు. అవును సూపర్ హీరో బ్యాట్ మ్యాన్ ఉపయోగించిన ఐకానిక్ కారు అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సన్నివేశం థాయ్ లాండ్ లో కనిపించింది. ఇటీవల థాయ్ లాండ్ లో జరిగిన ఒక వివాహ వేడుక నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశారు. ఈ వీడియోని వేలాది మంది చూశారు. వేలాది మంది దీనిపై స్పందించారు. దీనిని చాలా మంది గ్రాండ్ ఎంట్రీగా అభివర్ణించారు. వరుడు బ్యాట్ మ్యాన్ వేషధారణలో వివాహం చేసుకుంటే సరదా రెట్టింపు అయ్యేదని రాశారు. మరొకరు అందరి కళ్ళు కారుపైనే ఉన్నాయని వరుడిని కూడా ఎవరైనా జాగ్రత్తగా చూసుకోవాలని రాశారు.
మరిన్ని వీడియోల కోసం :
ఆటో అన్న.. నీ ఐడియా అదుర్స్.. ఏం చేశాడో తెలిస్తే షాకే వీడియో
చీకట్లో నడిచి వెళ్తున్న రైతు.. ఎదురుగ కనిపించింది చూసి భయంతో వీడియో
తల్లికి రెండో పెళ్లి చేసిన 12 ఏళ్ల కూతురు వీడియో
పాపం దానికి తెల్వదు స్నేహితుడు ఇక లేడని.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో
వైరల్ వీడియోలు
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
