ఇవి పుచ్చకాయలా ?? మత్తు కాయలా ?? నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
గంజాయి స్మగ్లింగ్‌కు సంబంధించిన పలు వార్తలు తరచూ వైరల్ అవుతుంటాయి. అనేక దేశాల్లో ఇది చట్టవిరుద్ధం.. కాబట్టి, కొందరు స్మగ్లరు దానిని అక్రమంగా రవాణా చేయడానికి వివిధ మార్గాలను అన్వేషిస్తుంటారు. గంజాయి స్మగ్లింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. అంతేకాదు వీడియోపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ఎంతో ఆరోగ్యాన్నిచ్చే పుచ్చకాయలకు సంబంధించినది.
గంజాయి స్మగ్లింగ్‌కు సంబంధించిన పలు వార్తలు తరచూ వైరల్ అవుతుంటాయి. అనేక దేశాల్లో ఇది చట్టవిరుద్ధం.. కాబట్టి, కొందరు స్మగ్లరు దానిని అక్రమంగా రవాణా చేయడానికి వివిధ మార్గాలను అన్వేషిస్తుంటారు. గంజాయి స్మగ్లింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. అంతేకాదు వీడియోపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ఎంతో ఆరోగ్యాన్నిచ్చే పుచ్చకాయలకు సంబంధించినది. ఇందులో ఓ పోలీసు ఆఫీసర్ పుచ్చకాయను కట్ చేశారు. అందులో పుచ్చకాయ గుజ్జుకు బదులు గంజాయి కనిపించింది. అది చూసి పోలీసులు షాకయ్యారు. పుచ్చకాయ లోపల నుండి పుచ్చకాయ రంగుతో కూడిన ఒక బ్యాగ్ బయటకు వచ్చింది. ఆ సంచి కట్ చేయగా అందులో గంజాయి నింపి ఉంది. లారీలో లోడ్ చేసిన మరిన్ని పుచ్చకాయలను కోసి చూసిన పోలీసులు పుచ్చకాయలమాటున గంజాయి అక్రమరవాణా చేస్తున్నట్టు గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోలో వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రన్‌వేపై ల్యాండవుతూ కారుపై కుప్పకూలిన విమానం
హాస్టల్‌లోనే బార్ ఓపెన్ చేసేసాడు.. అంతటితో ఆగక ??
అందుబాటులోకి వచ్చిన వేల ఏళ్లనాటి గుహలు !! వాల్మికి రామాయణం రాసిన చోటు ఇదేనా ??
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

