హాస్టల్‌లోనే బార్ ఓపెన్ చేసేసాడు.. అంతటితో ఆగక ??
తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుకోసం క్రమశిక్షణతో చదువుకుంటారని హాస్టల్స్‌లో చేర్చుతుంటారు. విద్యార్ధులకు రక్షణగా ఉంటూ.. వారి ఆలనా పాలనా చూడాల్సిన వార్డెన్ బాధ్యత మరిచి ప్రవర్తించాడు. ఏకంగా విద్యార్ధులు చదువుకునే హాస్టల్‌లోనే బార్ ఓపెన్ చేశౄడు. అంతటితో ఆగక ఫుల్‌గా మద్యం సేవించి విద్యార్ధులపై దాడులకు పాల్పడ్డాడు. దాంతో విద్యార్ధులు తమ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుకోసం క్రమశిక్షణతో చదువుకుంటారని హాస్టల్స్‌లో చేర్చుతుంటారు. విద్యార్ధులకు రక్షణగా ఉంటూ.. వారి ఆలనా పాలనా చూడాల్సిన వార్డెన్ బాధ్యత మరిచి ప్రవర్తించాడు. ఏకంగా విద్యార్ధులు చదువుకునే హాస్టల్‌లోనే బార్ ఓపెన్ చేశౄడు. అంతటితో ఆగక ఫుల్‌గా మద్యం సేవించి విద్యార్ధులపై దాడులకు పాల్పడ్డాడు. దాంతో విద్యార్ధులు తమ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాలు ప్రకారం.. అనంతపురం జిల్లాలోని సంసిద్ధ్ ఇంటర్నేషనల్ స్కూల్ హాస్టల్‌లో విజయశంకర్ వరప్రసాద్ అనే వ్యక్తి వార్డెన్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన అతడు రోజూ మద్యం సేవించి వచ్చి విద్యార్ధులపై దాడులకు పాల్పడుతున్నాడు. అంతేకాదు.. ప్రతిసారీ బయటకు వెళ్లి తాగే పనిలేకుండా అతని గదినిండా మద్యం సీసాలతో నింపేశాడు. అది చూసిన ఎవరైనా అది వార్డెన్ రూమా లేకా బారా అనే విధంగా ఉంది. రోజూ తప్పతాగి విద్యార్ధులను చావబాదుతుండటంతో తట్టులేక విద్యార్ధులు తమ తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అందుబాటులోకి వచ్చిన వేల ఏళ్లనాటి గుహలు !! వాల్మికి రామాయణం రాసిన చోటు ఇదేనా ??
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

