రన్‌వేపై ల్యాండవుతూ కారుపై కుప్పకూలిన విమానం
తీవ్ర గాలుల్లో లాండింగ్ చేయబోయి విఫలమైన ఓ తేలికపాటి విమానం రన్‌వే సమీపంలోని కారుపై కూలింది. విమానంలోని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన బెల్జియంలో చోటుచేసుకుంది. తూర్పు బెల్జియంలోని ఓ ఎయిరోడ్రోమ్‌లో ఆదివారం ఈ ప్రమాదం సంభవించింది. స్పా ప్రాంతంలోని ఎయిరోడ్రోమ్ పక్కన ఉన్న కారును విమానం ఢీకొన్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన పైలట్ జర్మనీ దేశస్తుడిగా అధికారులు గుర్తించారు.
తీవ్ర గాలుల్లో లాండింగ్ చేయబోయి విఫలమైన ఓ తేలికపాటి విమానం రన్‌వే సమీపంలోని కారుపై కూలింది. విమానంలోని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన బెల్జియంలో చోటుచేసుకుంది. తూర్పు బెల్జియంలోని ఓ ఎయిరోడ్రోమ్‌లో ఆదివారం ఈ ప్రమాదం సంభవించింది. స్పా ప్రాంతంలోని ఎయిరోడ్రోమ్ పక్కన ఉన్న కారును విమానం ఢీకొన్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన పైలట్ జర్మనీ దేశస్తుడిగా అధికారులు గుర్తించారు. పైలట్‌తోపాటు ఉన్న ప్రయాణికుడు ఎవరన్నది తెలియరాలేదు. ఘటన సమయంలో కారు డ్రైవర్ సిగరెట్ కోసమని పక్కకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డాడని స్థానిక మీడియా తెలిపింది. లాండింగ్ సమయంలో వైఫల్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హాస్టల్‌లోనే బార్ ఓపెన్ చేసేసాడు.. అంతటితో ఆగక ??
అందుబాటులోకి వచ్చిన వేల ఏళ్లనాటి గుహలు !! వాల్మికి రామాయణం రాసిన చోటు ఇదేనా ??
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

