AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఒకే దిశలో నాలుగు రైళ్లు.. వాహ్ అంటూ ఆశ్చర్యపోతోన్న జనం.. వైరలవుతోన్న వీడియో

తరచుగా ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటున్నాయి. ఈ వీడియో మాత్రం ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది. ఒకేసారి నాలుగు రైళ్లు ఒకే దిశలో పరుగుపెడుతుండడంతో నెట్టింట్లో ఈ వీడియో వైరల్‌గా మారింది.

Viral Video: ఒకే దిశలో నాలుగు రైళ్లు.. వాహ్ అంటూ ఆశ్చర్యపోతోన్న జనం.. వైరలవుతోన్న వీడియో
Viral Video
Venkata Chari
|

Updated on: Sep 10, 2021 | 2:23 PM

Share

Viral Video: రైలులో ప్రయాణం అందరికీ ఎంతో నచ్చుతుంది. చాలామంది ప్రజలు ప్లేయిన్ లేదా రహదారి కంటే ఎక్కువగా రైలులో ప్రయాణించడానికి ఇష్టపడుతుంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంటర్నెట్‌లో రైళ్ల వీడియోలు ఎన్నో వైరల్‌గా మారాయి. తాజాగా ఓ వీడియో కూడా అలాంటి కోవలోకే వస్తోంది. నాలుగు రైళ్లు ఒకే దిశలో ఒకేసారి నడుస్తున్నట్లు కనిపిస్తాయి. దీంతో ఎక్కువ మంది నెటిజన్లు ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ 45-సెకన్ల వీడియో బాగా వైరల్‌గా మారుతోంది. ఈ వీడియోను ఐపీఎస్ రూపిన్ శర్మ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. వీడియోను పంచుకుంటూ – నాలుగు రైళ్లు ఒకే దిశలో కలిసి నడుస్తున్న అరుదైన వీడియో అంటూ రాసుకొచ్చాడు.

ఇంటర్నెట్ ప్రపంచంలో కూడా ప్రజలు ఈ వీడియోను చాలా ఇష్టపడుతున్నారు. ఆవిరి ఇంజిన్ రైళ్లు ఒకే మార్గంలో నాలుగు ట్రాక్‌లపై నడుస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఈ రైలు నాలుగు ట్రాక్‌లపై ఒకే దిశలో రావడం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఈ వీడియోలో సమీపంలోని ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి ఉన్న ఎంతో మంది ఈ అరుదైన దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధిస్తున్నట్లు చూడవచ్చు.

ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అయిన వెంటనే నెటిజన్లు కామెంట్లతో సందడి చేస్తున్నారు. ఈ దృశ్యం నాకు ఆస్ట్రేలియాలో నిర్వహించే ఆవిరి రైలు రేసులా అనిపిస్తుంది.. దీనిని మైట్‌ల్యాండ్ / హంటర్ వ్యాలీ స్టీమ్‌ఫెస్ట్ అని పిలుస్తారంటూ రాసుకొచ్చారు. అదే సమయంలో- మూడు రైళ్లు ఒకే స్టేషన్‌లో ఆగకూడదని మరొకరు కామెంట్ చేశారు. మరికొందరు అద్భుతం అంటూ కామెంట్లు చేశారు.

Also Read:

Robbery Video: పెద్ద పెద్ద కత్తులతో వచ్చారు.. క్షణాల్లో దోచుకెళ్లారు.. వైరల్‌ వీడియో

యూపీకి చెందిన 15 ఏళ్ల బాలిక చేసిన సాహస యాత్ర.. దేనికోసమో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడియో

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!