యూపీకి చెందిన 15 ఏళ్ల బాలిక చేసిన సాహస యాత్ర.. దేనికోసమో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడియో
చదువు కోసం ఓ బాలిక ఎవరూ చేయని సాహసం చేసింది. వరదలతో తన గ్రామం మొత్తం నీటమునిగినా.. చదువు పట్ల ఉన్న శ్రద్ధతో స్వయంగా పడవ నడుపుకుంటూ పాఠశాలకు వెళ్లింది. యూపీలో వెలుగు చూసిన ఈ ఘటన సోషల్ మీడియాలోకి చేరి హల్‌చల్ చేస్తోంది.
చదువు కోసం ఓ బాలిక ఎవరూ చేయని సాహసం చేసింది. వరదలతో తన గ్రామం మొత్తం నీటమునిగినా.. చదువు పట్ల ఉన్న శ్రద్ధతో స్వయంగా పడవ నడుపుకుంటూ పాఠశాలకు వెళ్లింది. యూపీలో వెలుగు చూసిన ఈ ఘటన సోషల్ మీడియాలోకి చేరి హల్‌చల్ చేస్తోంది. బాలిక ధైర్యసాహసాలకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వర్షాకాలంలో చినుకు పడిందంటే చాలు.. హమ్మయ్యా! ఇవాళ స్కూలుకు వెళ్లకుండా ఇంట్లోనే గడిపేయొచ్చు అనుకుంటారు పిల్లలు. ఏదో ఒక సాకు చెప్పి తల్లిదండ్రులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: పిల్లను కాపాడుకునేందుకు తల్లి కుక్క తాపత్రయం.. మనసుకు హత్తుకుంటున్న వీడియో
Viral Video: మాస్క్ పెట్టుకోలేదని ఫైన్.. దీంతో ఆ టాక్సీవాలా చేసిన పని చూడండి.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos