హెల్మెట్ ను ఆహరం అనుకున్న ఏనుగు..!కాదని తెలిసిన ఎం చేసిందో తెలుసా..?వైరల్ అవుతున్న వీడియో:Elephant Viral Video

ఓ ఏనుగు పప్పులో కాలేసింది.పాపం ఆకలితో ఉన్న ఏనుగుకు హెల్మెట్ ను పండు అనుకోని బ్రమ పడింది.తొండంతో పట్టుకొని నోట్లో పెట్టుకోవాలి అనుకుంది.అది పండు కాదు అని తెలిసిన తరువాత నిరాశగా వెనుతిరిగింది.ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.