Video Viral: మొసలిని కౌగిలించుకున్న మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Video Viral: ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియానే చెప్పక తప్పదు. వీడియో పోస్టు చేసిన కొన్ని నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్‌ను అందుకుంటుంది. అందుకే జంతువులకు..

Video Viral: మొసలిని కౌగిలించుకున్న మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
Viral Video
Follow us
Subhash Goud

|

Updated on: Nov 16, 2021 | 5:18 PM

Video Viral: ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియానే చెప్పక తప్పదు. వీడియో పోస్టు చేసిన కొన్ని నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్‌ను అందుకుంటుంది. అందుకే జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియా వేదిక తెగ వైరల్‌ అవుతుంటాయి. నెటిజన్లు కూడా ఎంతో ఆసక్తికరంగా చూస్తుంటారు. వీడియోను చూడడమే కాకుండా షేర్లు చేస్తుంటారు. ఇక ఎవరికి నచ్చినట్లుగా కామెంట్ల మీద కామెంట్లు పెడుతుంటారు. ఇక మొసలి విషయానికొస్తే.. అది చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఎంతటి బలమైన వ్యక్తిని గానీ, జంతువులను గాని ఇట్టే చంపేస్తుంది. కొంత మంది వ్యక్తులు మొసళ్లతో పరాచకాలు చేస్తుంటారు. మొసళ్లతో ఇలాంటి ఆటలాడితే ప్రాణాల మీదకే వస్తుంది. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. మొసళ్లతో విన్యాసాలు చేయడం చాలా ప్రమాదకరమైనది.

మొసలిని ఓ మహిళ కౌగిలించుకునే వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. మొసలితో ఓ మహిళ నేలపై పడుకునే కౌగిలించుకోవడం నేటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ దృశ్యాన్ని చూసి షాక్‌కు గురవుతున్నారు. నిజానికి మొసలిని చూస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. గుండె ఆగినంత పనవుతుంది. అలాంటిది ఏకంగా మహిళ మొసలిని కౌగిలించుకోవడం ఎలాంటి భయం లేదని తెలిసిపోతుంది. కానీ పొరపాటున ఆ మొసలి రెచ్చిపోతే ఆ మహిళ పని అంతే. ఈ వీడియోను బ్యూటిఫుల్‌ ఎర్త్‌ అనే ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో షేర్‌ చేయబడింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇలా ప్రమాదకరమైన జంతువులను పెంచుకోడం చట్టవిరుద్దం.

ఇవి కూడా చదవండి:

Video Viral: మొసలితో విన్యాసాలు చేస్తే రెచ్చిపోయింది.. ఇది చూసి ఏమంటారో చెప్పండి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్‌..!

Viral Video: చిరుత జింకను వేటాడింది.. దానిని పట్టుకుని చెట్టుపైకి ఎక్కింది.. ఇంతలో సీన్‌ రివర్స్‌.. ఏం జరిగిందో చూడండి..!

Viral Video: నాగుపాము- కొండ చిలువ మధ్య భీకరపోరు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..!