Viral Video: చిరుత జింకను వేటాడింది.. దానిని పట్టుకుని చెట్టుపైకి ఎక్కింది.. ఇంతలో సీన్‌ రివర్స్‌.. ఏం జరిగిందో చూడండి..!

Viral Video: ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియానే చెప్పక తప్పదు. వీడియో పోస్టు చేసిన కొన్ని నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్‌ను అందుకుంటుంది..

Viral Video: చిరుత జింకను వేటాడింది.. దానిని పట్టుకుని చెట్టుపైకి ఎక్కింది.. ఇంతలో సీన్‌ రివర్స్‌.. ఏం జరిగిందో చూడండి..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 09, 2021 | 1:09 PM

Viral Video: ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియానే చెప్పక తప్పదు. వీడియో పోస్టు చేసిన కొన్ని నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్‌ను అందుకుంటుంది. అందుకే జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియా వేదిక తెగ వైరల్‌ అవుతుంటాయి. వైరల్‌ అయ్యే వీడియోల్లో పులులకు సంబంధించినవి చాలా ఉంటాయి. చిరుత పులుల వేట ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. చిరుత ఇతర జంతువులపై రెప్పపాటులో దాడి చేసి చంపేస్తుంది. అలాంటి వీడియోలు చూసేందుకు కూడా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. అది వేటాడటం లాంటి వీడియోలు కనిపిస్తే చాలు నెటిజన్లు చూడడమే కాదు.. షేర్ల మీద షేర్లు చేస్తుంటారు. తాజాగా ఓ చిరుత‌పులి వేట‌కి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది.

ఓ చిరుపులి జింకను వేటాడి దానిని నోట కర్చుకుని చెట్టుపైకి ఎక్కుతుంది. చెట్టుపైకి వెళ్లిన తర్వాత అనుకోని ఘటన జరుగుతుంది. ఈ ఘటనను చూసి మరో పులి కూడా చెట్టు ఎక్కుతుంది. తర్వాత అది దిగిపోతుంది. ఎంతటి బరువైన జంతువునైనా చిరుత పట్టుకుని సులవుగా చెట్టుపైకి ఎక్కేస్తుంది. అయితే మొదట వేటాడి జింకను తీసుకుని చెట్టుపైకి ఎక్కిన చిరుత.. జింక కళేబరాన్ని చెట్టు కొమ్మపై పెట్టి తింటుండగా, అది జారి కింద ఉన్న మరో చిరుతపై పడుతుంది. అప్పుడు ఆ చిరుత ఒక్కసారిగా లేచి ఎగురుతుంది. ఈ దృశ్యం చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ఫ‌న్నీగా ఉంద‌ని ఎవరికి వచ్చినట్లు వారు కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పటి వరకు 111,993 మంది వీక్షించారు.

ఇవి కూడా చదవండి:

Viral Video: నాగుపాము- కొండ చిలువ మధ్య భీకరపోరు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..!

Watch Video: కౌగిలింతలతో వీడ్కోలు.. చివరి మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి గురైన కోహ్లీ-రవిశాస్త్రి.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..