Viral Video: నాగుపాము- కొండ చిలువ మధ్య భీకరపోరు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..!

Viral Video: ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియానే చెప్పక తప్పదు. వీడియో పోస్టు చేసిన కొన్ని నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్‌ను అందుకుంటుంది...

Viral Video: నాగుపాము- కొండ చిలువ మధ్య భీకరపోరు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 09, 2021 | 11:22 AM

Viral Video: ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియానే చెప్పక తప్పదు. వీడియో పోస్టు చేసిన కొన్ని నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్‌ను అందుకుంటుంది. అందుకే జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియా వేదిక తెగ వైరల్‌ అవుతుంటాయి. ఇందులో పాముల వీడియోలు కూడా ఒకటి. పాములకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. చూడడమే కాదే పదేపదే షేర్లు చేస్తుంటారు. దీని వల్ల ఇలాంటి వీడియోలు బాగా వైరల్‌ అవుతుంటాయి. తాజాగా నాగుపాముకి, కొండచిలువకి మధ్య జరిగిన పోరుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

సాధారణంగా కొండ చిలువకు ఉన్న శక్తి వేరు. ఎంతటి పామునైనా.. మనుషులైనా జంతువులనైనా ఇట్టే మింగేస్తుంటుంది. కొండ చిలువ నాగుపామును సులభంగా తినేయగలదు. కానీ ఇక్కడ సీన్‌ రివర్స్‌ అయ్యింది. నాగుపామే కొండ చిలువను తినేస్తున్న వీడియో వైరల్‌ ప్రెస్‌ తన యూట్యూబ్‌ అకౌంట్లో షేర్‌ చేసింది. ఈ వీడియోలో నాగుపాము-కొండ చిలువ మధ్య భీకరమైన పోరు చూడవచ్చు. అత్యంత విషపూరితమైన పాములలో నాగుపాము ఒకటని అందరికి తెలిసిందే. ఇక పాముల జాతులతో పోలిస్తే కొండ చిలువ అతిపెద్దది.. శక్తివంతమైనది కూడా. ఈ రెండింటి పోరులో చూస్తే కొండ చిలువ బలంగా ఉంటుంది. నాగుపామునే కొండ చిలువ చంపుతుందని అనుకుంటారు. కానీ ఇక్కడ రివర్స్‌ అయ్యింది. నాగుపాము కొండచిలువను చంపేసి మింగేస్తుంది. ఈ వీడియో చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పటి వరకు 127,975 మంది నెటిజన్లు వీక్షించారు.

ఇవి కూడా చదవండి:

Watch Video: కౌగిలింతలతో వీడ్కోలు.. చివరి మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి గురైన కోహ్లీ-రవిశాస్త్రి.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో