గ్రామంలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇల్లరికం వెళ్లాల్సిందే !! ఎక్కడంటే !! వీడియో
పెళ్లి తర్వాత అమ్మాయి అబ్బాయికి ఇంటికి వెళ్తుంది. అంతేకానీ అబ్బాయి అమ్మాయి ఇంటికి ఇల్లరికం రావడం అంటే చాలా అవమానంగా భావిస్తారు. ఈ వింత సంప్రదాయం రాజస్థాన్‌లో కొనసాగుతోంది.
పెళ్లి తర్వాత అమ్మాయి అబ్బాయికి ఇంటికి వెళ్తుంది. అంతేకానీ అబ్బాయి అమ్మాయి ఇంటికి ఇల్లరికం రావడం అంటే చాలా అవమానంగా భావిస్తారు. ఈ వింత సంప్రదాయం రాజస్థాన్‌లో కొనసాగుతోంది. మౌంట్ అబు దగ్గర్లో వాయి అనే గ్రామంలో కొన్ని వందల ఏళ్లుగా ఈ వింత ఆచారం కొనసాగుతుంది. ఇక్కడ పెళ్లైన తరువాత అబ్బాయిలు ఇల్లరికం వస్తారు. అబ్బాయి అత్తవారింటికి వచ్చి అక్కడే స్థిరపడతాడు. అంతేకాదు అక్కడే పనులు చూసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. ఈ వింత ఆచారం గ్రామంలో 700 ఏళ్లుగా కొనసాగుతుంది. 700 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఆడపిల్లలు ఎక్కువగా ఉండేవారని, దీంతో వారి వివాహానికి ఇబ్బంది ఏర్పడిందని ఓ కథనం.
మరిన్ని ఇక్కడ చూడండి:
పాపం కుక్క అనుకుని పెంచుకున్నారు !! ఆరు నెలల తర్వాత అసలు విషయం తెలిసింది !! వీడియో
Viral Video: తలకిందులుగా ఎగిరే హంసలు !!చూస్తే అవాక్కే !! వీడియో
Viral Video: కుక్కను తరిమి తరిమి ఉరికించిన కోడి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
40 ఏళ్లుగా అడవిలో ఒంటరిగా జీవిస్తున్నాడు !! ఎందుకంటే ?? వీడియో
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

