పిచ్చి పీక్స్‌కి అంటే ఇదే.. చావుతో చెలగాటమా..!
సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు రకరకరాల ప్రయోగాలు చేస్తూ, సాహసాలు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రాణాలతో చెలగాటమంటే ఇదే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి ఎత్తయిన కరెంట్ స్థంభం పైకి ఎక్కి పుష్-అప్‌లు చేస్తున్నాడు. అవి చూస్తే హై టెన్షన్ వైర్లు లాగా ఉన్నాయి. వాటిని పట్టుకొని పుష్-అప్‌లు చేయడమే కాకుండా.. తన వర్కవుట్స్ అయిపోయాక ఆ కరెంట్ స్తంభంపై కూర్చుని తీరుగ్గా సేదతీరాడు. అసలే కరెంట్ వైర్లు, పైగా అంత ఎత్తున ఉన్న వాటిపైకి ఎక్కి వేళాడటం అంటే మరణాన్ని ఆహ్వానించడమే అంటున్నారు. ఈ ఘటనను దూరం నుంచి చూసిన ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇతను ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో
గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా నదీ ప్రవాహం పెరగడంతో…
తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు వీడియో
వామ్మో.. ఈ పాక్ యువతి సంపాదన చూస్తే షాకవుతారు నెలకు ఎంతంటే?వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
